MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వీళ్లంతా నెక్ట్స్ మ్యాచ్‌లో కేకేఆర్ జెర్సీలు వేసుకుంటారు! కేవలం నా కోసమే... ధోనీ కామెంట్స్...

వీళ్లంతా నెక్ట్స్ మ్యాచ్‌లో కేకేఆర్ జెర్సీలు వేసుకుంటారు! కేవలం నా కోసమే... ధోనీ కామెంట్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏ స్టేడియంలో మ్యాచ్ అయినా గ్రౌండ్ మొత్తం పసుపు వర్ణంతో నిండిపోతోంది. ధోనీ సపోర్టర్స్ అందరూ సీఎస్‌కే ఎల్లో జెర్సీలో స్టేడియానికి వస్తున్నారు. కేకేఆర్‌‌తో కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 24 2023, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Dhoni Eden Gardens

Dhoni-Eden Gardens

ఐపీఎల్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ కూడా ఒకటి. కోల్‌కత్తాలోని ఈడెన్స్ గార్డెన్స్‌లో కేకేఆర్ మ్యాచ్ అయితే నైట్ రైడర్స్ సపోర్టర్స్‌తో స్టేడియం మొత్తం నిండిపోతోంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టేడియంలో ఎక్కడా కేకేఆర్ జెర్సీలు కనిపించలేదు. పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకున్న అభిమానులతోనే స్టేడియం నిండిపోయింది. ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే సీఎస్‌కే, కేకేఆర్‌పై 49 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది...
 

36

‘వారి అభిమానానికి నేను థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేను. చాలా మంది వచ్చారు. వీరిలో చాలామంది నెక్ట్స్ మ్యాచ్‌లో కేకేఆర్ జెర్సీలో వస్తారు. కేవలం నాకు ఫేర్‌వెల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా ఎల్లో జెర్సీలో వచ్చారు... 

46
Image credit: PTI

Image credit: PTI

ప్రేక్షకుల అభిమానానికి థ్యాంక్స్.. ఫాస్ట్ బౌలర్ల తమ పని చక్కగా చేస్తున్నారు. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తున్నారు. కేకేఆర్‌లో పవర్ హిట్టర్లు ఉన్నారు. అందుకే వారికి గౌరవం ఇస్తూ వికెట్లు తీయడంలో ఫోకస్ పెట్టాల్సిందిగా చెప్పాను. బౌలర్లు అదే చేశారు..

56
Image credit: PTI

Image credit: PTI

అజింకా రహానేలో ఉన్న శక్తి సామర్థ్యాలను నెట్స్‌లోనే గమనించాం. అందుకే అతనికి అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. బెస్ట్ బ్యాటింగ్ పొజిషన్‌లో బ్యాటింగ్‌కి పంపాం. స్వేచ్ఛగా ఆడనిచ్చాం. 

66
Ajinkya Rahane

Ajinkya Rahane

 టీమ్‌లో ఎప్పుడూ కూడా మరొకరి కోసం ఇంకొకరు తమ ప్లేస్‌ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే టీమ్ సక్సెస అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved