MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • సీజన్‌లో మూడో సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్... గిల్లుడి బాదుడికి ముంబై బౌలర్లకు...

సీజన్‌లో మూడో సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్... గిల్లుడి బాదుడికి ముంబై బౌలర్లకు...

2023 సీజన్‌ని తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుంటున్నాడు శుబ్‌మన్ గిల్. ఇప్పటికే ఈ ఏడాదిలో ఇప్పటికే టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు అందుకున్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా అందుకున్నాడు... తాజాగా ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 26 2023, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
PTI Photo/Kunal Patil)(PTI05_26_2023_000217B)

PTI Photo/Kunal Patil)(PTI05_26_2023_000217B)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండో సెంచరీ బాది ఆ టీమ్‌ ప్లేఆఫ్స్ ఛాన్సులపై నీళ్లు చల్లాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ముంబై ఇండియన్స్‌పై మూడో సెంచరీ నమోదు చేసిన శుబ్‌మన్ గిల్, 2023 సీజన్‌లో 800+ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 800+లకు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్. 

 

36

ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 976 పరుగులు చేసి, టాప్‌లో ఉంటే... ఏడేళ్లకు ఐపీఎల్‌లో 800లకు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్.. 

46
Image credit: PTI

Image credit: PTI

క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని టిమ్ డేవిడ్ జారవిడిచాడు. అప్పటికి 30 పరుగులు మాత్రమే చేసిన శుబ్‌మన్ గిల్ ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు... 

56
(PTI Photo/Shailendra Bhojak)(PTI05_22_2023_000020B)

(PTI Photo/Shailendra Bhojak)(PTI05_22_2023_000020B)

తొలి వికెట్‌కి వృద్ధిమాన్ సాహాతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం జోడించిన శుబ్‌మన్ గిల్, గత మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఆకాశ్ మద్వాల్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టాడు.. 
 

66
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్న డివాన్ కాన్వే కంటే దాదాపు 200 పరుగుల దూరంలో ఉన్నాడు శుబ్‌మన్ గిల్. ఫైనల్ మ్యాచ్‌లో కాన్వే సెంచరీ చేసినా గిల్, ఆరెంజ్ క్యాప్ గెలవడం దాదాపు ఖాయమే..  
 

About the Author

CR
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved