- Home
- Sports
- Cricket
- కేకేఆర్ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సుహానా ఖాన్ పక్కనున్న పిల్ల... ఆమె ఎవరో తెలిస్తే...
కేకేఆర్ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సుహానా ఖాన్ పక్కనున్న పిల్ల... ఆమె ఎవరో తెలిస్తే...
ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా మొదలైంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌కి కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా హాజరైంది. ఆమె పక్కనే ఓ పిల్ల కేకేఆర్ జెర్సీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరో కాదు... శనాయ కపూర్...

బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురే ఈ శనాయ కపూర్. ముంబైలో పుట్టిన శనాయ, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాలో నటించింది.
అలాగే ‘స్కూ ఢీలా’, ‘బెదాడక్’ వంటి ఒకడు రెండు సినిమాల్లో నటించడమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా దర్శకత్వ శాఖలో కూడా పని చేసింది శనాయ..
ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌కి ఓ హాట్ గౌన్ వేసుకుని వచ్చింది షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. అయితే ఆమె పక్కన బ్లూ కలర్ జీన్స్, కేకేఆర్ జెర్సీతో సింపుల్‌గా వచ్చిన శనాయ కపూర్, అందరి అటెన్షన్ కొట్టేసింది...
శనాయ కపూర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఆ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు.
అస్సలు ఉన్నాయా లేవా అన్నట్టుగా చిట్టి పొట్టి దుస్తుల్లో సోషల్ మీడియాలో రచ్చ చేసే శనాయ కపూర్, డీసెంట్ లుక్‌లో స్టేడియానికి వచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం విశేషం..
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బాలీవుడ్ నటి శనాయ కపూర్, సుహానా ఖాన్... (Photos: Instagram)
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బాలీవుడ్ నటి శనాయ కపూర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు ... (Photos: Instagram)
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బాలీవుడ్ నటి శనాయ కపూర్... (Photos: Instagram)