MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కంగనా రనౌత్, జాహ్నవిలో ఆ రెండంటే నాకు చాలా ఇష్టం: టీమిండియా వికెట్ కీపర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కంగనా రనౌత్, జాహ్నవిలో ఆ రెండంటే నాకు చాలా ఇష్టం: టీమిండియా వికెట్ కీపర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2023: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న  జితేశ్ శర్మ   బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నవి కపూర్ లపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Apr 19 2023, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా యువ వికెట్ కీపర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న  జితేశ్ శర్మ   ఆ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉన్నాడు.   నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే జితేశ్.. పరిస్థితులకు తగ్గట్టు ఆడటంతో  పాటు భారీ హిట్టింగ్ కూడా చేయగల సమర్థుడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా జితేశ్.. బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నవి కపూర్ లపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్  ఆటగాడు అథర్వ, హర్‌ప్రీత్ సింగ్, జితేశ్ లు కలిసి ఓ చిన్న ఫన్ గేమ్ ఆడారు. ఈ సందర్బంగా జితేశ్.. హర్‌ప్రీత్, అథర్వలను  ‘నా ఫేవరేట్ హీరోయిన్ ఎవరు..?’ అని అడిగాడు.   

36

ఆ ప్రశ్నకు హర్‌ప్రీత్, అథర్వలు  సరైన సమాధానం చెప్పలేకపోయారు.  తిరిగి  జితేశ్ కల్పించుకుని.. ‘నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నవి కపూర్ అంటే చాలా ఇష్టం..  నటనపరంగా  కంగనాను ఇష్టపడతాను.  లుక్స్ పరంగా మాత్రం   జాహ్నవికి పెద్ద అభిమానిని..’అని తెలిపాడు.  

46

ఇదే వీడియోలో అతడు తనకు ఇష్టమైన వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అని వెల్లడించాడు.  అంతేగాక  తనకు ఇష్టమైన సినిమా కన్నడ సూపర్ స్టార్   యశ్ నటించిన కేజీఎఫ్1, కేజీఎఫ్ 2 అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

56

కాగా  ఐపీఎల్ లో పంజాబ్ తరఫున ఆడుతున్న ఈ మహారాష్ట్ర కుర్రాడు.. జనవరిలతో భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఇండియా - శ్రీలంక టీ20 సిరీస్ లో సంజూ శాంసన్ గాయపడగా  బీసీసీఐ.. మిగిలిన రెండు మ్యాచ్  లకు జితేశ్ ను రిప్లేస్మెంట్ గా ప్రకటించింది. కానీ  అతడికి ఈ సిరీస్ లో మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు. 

66

ఐపీఎల్ లో పంజాబ్ తరఫున ఆడుతున్న జితేశ్.. 2022 లో  12 మ్యాచ్ లు ఆడి 10 ఇన్నింగ్స్ లలో  234 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్  163గా ఉండటం గమనార్హం.   ఈ సీజన్ లో కూడా  అతడు 5 మ్యాచ్ లు ఆడి  79 పరుగులు  చేశాడు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image2
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Recommended image3
సెమీఫైన‌ల్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మికి కార‌ణం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved