MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సంజూ శాంసన్ కంటే కెఎల్ రాహుల్ చాలా బెటర్... వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు...

సంజూ శాంసన్ కంటే కెఎల్ రాహుల్ చాలా బెటర్... వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న కెప్టెన్లలో కెఎల్ రాహుల్, సంజూ శాంసన్ ముందున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేస్తుంటే ఈ ఇద్దరూ మాత్రం ఫెయిల్ అవుతున్నారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 20 2023, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
PTI Photo)(PTI04_08_2023_000185B)

PTI Photo)(PTI04_08_2023_000185B)

ఇప్పటిదాకా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేసి, తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
KL Rahul

KL Rahul

మరో వైపు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు... అయితే అతని స్ట్రైయిక్ రేటు 110 ని దాటడం లేదు..
 

39
PTI Photo) (PTI04_19_2023_000222B)

PTI Photo) (PTI04_19_2023_000222B)

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్. ఈ మ్యాచ్‌లో 155 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో 10 పరుగుల తేడాతో ఓడింది రాజస్థాన్ రాయల్స్..

49
Sanju Samso KL Rahul

Sanju Samso KL Rahul

సంజూ శాంసన్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. టార్గెట్ తక్కువగా ఉండడంతో రిలాక్స్ అయిపోయిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు, 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినా 144 పరుగులు చేయగలిగారు..

59

‘కెఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అవును అతని స్ట్రైయిక్ రేటు సరిగా లేదు. అయితే వరుసగా పరుగులు చేయడం కూడా మంచిదే. రాజస్థాన్ రాయల్స్‌కి సరైన ఫాస్ట్ బౌలర్ లేడు..
 

69
Image credit: PTI

Image credit: PTI

ట్రెంట్ బౌల్ట్ తప్ప, మిగిలిన ఎవ్వరూ కరెక్ట్‌గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ట్రెంట్ బౌల్ట్ ఎక్స్‌ప్రెస్‌ పేస్‌లో షాట్స్ ఆడడం చాలా కష్టం. అలాగే అశ్విన్, చాహాల్ రూపంలో రాజస్థాన్ టీమ్‌లో డేంజరస్ స్పిన్నర్లు కూడా ఉన్నారు..

79
Image credit: PTI

Image credit: PTI

కెఎల్ రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో ఉండి ఉంటే మంచి స్కోరు చేసేవాడు. లేటుగా అయినా స్ట్రైయిక్ రేటును పెంచడం ఎలాగో అతనికి బాగా తెలిసిన విద్య. భారత జట్టులో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, నిలకడగా పరుగులు చేయగలగాలి..

89
PTI Photo/R Senthil Kumar)(PTI04_12_2023_000216B)

PTI Photo/R Senthil Kumar)(PTI04_12_2023_000216B)

కెఎల్ రాహుల్‌కి ఆ విషయం బాగా తెలుసు. అందుకే సంజూ శాంసన్ కంటే కెఎల్ రాహుల్ చాలా బెటర్. రాహుల్ టెస్టు మ్యాచులు ఆడాడు, సెంచరీలు చేశాడు, వన్డేల్లో ఆడుతున్నాడు. ఓపెనర్‌గా రాగలడు, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు...

99
sanju samson

sanju samson

సంజూ శాంసన్‌లో టాలెంట్ చాలా ఉంది. అయితే టాలెంట్ ఉందని నిరూపించుకుంటే సరిపోదు, నిలకడగా పరుగులు చేయగలగాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. ఈ విషయం తెలుసుకోకపోతే శాంసన్ ఎప్పటికీ టీమ్‌లో కీ ప్లేయర్ కాలేడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
Recommended image2
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Recommended image3
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved