MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఈ జోఫ్రా ఆర్చర్ కంటే ఆ అర్జున్ టెండూల్కరే చాలా బెటర్... గాయం తర్వాత గాడి తప్పిన స్టార్ బౌలర్..

ఈ జోఫ్రా ఆర్చర్ కంటే ఆ అర్జున్ టెండూల్కరే చాలా బెటర్... గాయం తర్వాత గాడి తప్పిన స్టార్ బౌలర్..

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ట్రెంట్ బౌల్ట్ వంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లను పట్టించుకోలేదు ముంబై ఇండియన్స్. బుమ్రా, ఆర్చర్ కలిస్తే కప్పులు క్యూ కడతాయని అనుకుంది..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 03 2023, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జోఫ్రా ఆర్చర్ వేలానికి వచ్చే సమయానికి మిగిలిన ఫ్రాంఛైజీల దగ్గర పర్సు మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో రూ.8 కోట్లు పెట్టు జోఫ్రా ఆర్చర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: Mumbai Indians/Facebook

Image credit: Mumbai Indians/Facebook

గాయం కారణంగా 2022 సీజన్‌కి అందుబాటులో ఉండకపోయినా జోఫ్రా ఆర్చర్, మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేసుకోవడం, ముంబై ఇండియన్స్ ఓ సీజన్ ముందుగానే అడ్వాన్స్‌గా కొనుగోలు చేయడం జరిగిపోయాయి.

38
Jofra Archer

Jofra Archer

అయితే ఏ ముహుర్తాన జోఫ్రా ఆర్చర్, టీమ్‌లోకి వచ్చాడో కానీ ఫైవ్ టైం టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో కూడా మొదటి 8 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకుంది..

48

బుమ్రా లేకపోయినా ఆర్చర్ వస్తాడు, అదరగొడతాడు అనుకుంది ముంబై ఇండియన్స్. అయితే వారి ఆశలు నెరవేరలేదు. గాయం కారణంగా ఐదు మ్యాచులు ఆడని జోఫ్రా ఆర్చర్, 3 మ్యాచులు ఆడి 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు..

58
Image credit: Getty

Image credit: Getty

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించేశాడు జోఫ్రా ఆర్చర్. ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని అర్షద్ ఖాన్, కుమార కార్తికేయ.. జోఫ్రా ఆర్చర్ కంటే బెటర్ ఎకానమీతో బౌలింగ్  చేశారు..

68
PTI Photo) (PTI04_25_2023_000273B)

PTI Photo) (PTI04_25_2023_000273B)

ఇంకా చెప్పాలంటే రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన అర్జున్ టెండూల్కర్, 4 మ్యాచుల్లో 3 వికెట్లు తీసి ఆర్చర్ కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆర్చర్ బౌలింగ్ ఎకానమీ 9.17గా ఉంటే అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ఎకానమీ 9.3గా ఉంది..

78


గాయం కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రికెట్‌కి దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, పూర్తిగా కోలుకుని మునుపటి రేంజ్‌లో బౌలింగ్ వేగాన్ని, ఆ రిథమ్‌ని అందుకోలేకపోతున్నాడు..

88

ఒకవేళ జస్ప్రిత్ బుమ్రా కూడా గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా జోఫ్రా ఆర్చర్‌లానే రిథమ్ కోల్పోతే, ముంబై ఇండియన్స్ కష్టాలు రెట్టింపు అవుతాయి. 2022 మెగా వేలంలో స్టార్ బౌలర్లను కొనకుండా చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నట్టు అవుతుంది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image2
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?
Recommended image3
IND vs AFG Test: ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ పూర్తి ఆధిప‌త్యం.. తొలి రెండు రోజుల్లోనే మ్యాచ్‌పై ప‌ట్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved