- Home
- Sports
- Cricket
- మలక్‌పేట మార్క్‌రమ్ అంటిరి! బోరబండ బ్రూక్ అంటిరి... ఏమాయెరా! సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై పేలుతున్న మీమ్స్...
మలక్‌పేట మార్క్‌రమ్ అంటిరి! బోరబండ బ్రూక్ అంటిరి... ఏమాయెరా! సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై పేలుతున్న మీమ్స్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ, లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు అయిడిన్ మార్క్‌రమ్...

డకౌట్ అయ్యేందేమో మార్క్ వుడ్ బౌలింగ్‌లోనే లేదా గొప్ప స్పిన్నర్ బౌలింగ్‌లోనే అయితే పెద్దగా బాధపడేవాళ్లు కాదు. స్పిన్ అని చెప్పి, విసిరి వేసినట్టు బౌలింగ్ చేసే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి, గోల్డెన్ డకౌట్ అయ్యాడు అయిడిన్ మార్క్‌రమ్...
మార్క్‌రమ్‌కి తోడు రూ.13.25 కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్, రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి...
మొదటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత మార్క్‌రమ్ మామ వస్తాడు, మ్యాచులు గెలిపిస్తాడు అని ఎలివేషన్స్ ఇచ్చాయి చాలా సోషల్ మీడియా పేజీలు. అయితే రెండో మ్యాచ్‌లో మలక్‌పేట మార్క్‌రమ్ మామ ముంచేశాడు. దీనిపై ఇన్‌స్టాలో జోక్స్ పేలుతున్నాయి..
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ (Photo Source: Instagram)

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ (Photo Source:PTI)