MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • ఆ మ్యాచ్‌కి కోహ్లీ కెప్టెన్సీ చేసి ఉంటే, గెలిచేవాళ్లం! నేనుంటేనా... రవిశాస్త్రి కామెంట్స్

ఆ మ్యాచ్‌కి కోహ్లీ కెప్టెన్సీ చేసి ఉంటే, గెలిచేవాళ్లం! నేనుంటేనా... రవిశాస్త్రి కామెంట్స్

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 2లో దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ గాయంతో బాధపడుతుండడంతో ఆర్‌సీబీకి 3 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 29 2023, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
PTI Photo/Shailendra Bhojak) (PTI04_26_2023_000405B)

PTI Photo/Shailendra Bhojak) (PTI04_26_2023_000405B)

17 నెలల తర్వాత కెప్టెన్సీలోకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ, 3 మ్యాచుల్లో 2 విజయాలు అందించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌, టాపార్డర్ వైఫల్యంతో  21 పరుగుల తేడాతో ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

‘గత ఏడాది విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకుంటే బెటర్ అని చర్చించుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు అతను ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కెప్టెన్సీ భారం దిగిన తర్వాత ఆ ఎనర్జీ, ఎంజాయ్‌మెంట్ తిరిగి వచ్చినట్టైంది.. 

37
Image credit: PTI

Image credit: PTI

పరుగులు వచ్చినా, రాకపోయినా మ్యాచ్‌ని ఎంజాయ్ చేయడం చాలా అవసరం. విరాట్ కెప్టెన్‌గా ఉంటే అదే చేస్తాడు. టీమ్‌లో ప్రతీ ఒక్కరూ మ్యాచ్‌లో లీనం అయ్యేలా, ఎంజాయ్ చేసేలా చేస్తాడు.

47
Image credit: PTI

Image credit: PTI

గత ఏడాది రోహిత్ శర్మ గాయపడిన తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టుకి కెప్టెన్సీ చేయాల్సిందిగా విరాట్‌ని కోరాల్సింది...  విరాట్ కోహ్లీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా టెస్టు కెప్టెన్.
 

57
Image credit: PTI

Image credit: PTI

రాహుల్ ద్రావిడ్ అనుకుని ఉంటే, తిరిగి విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయొచ్చు. నేను ఆ పొజిషన్‌లో ఉండి ఉంటే, కచ్ఛితంగా అదే చేసేవాడిని. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్‌లో 2-1 లీడ్ తీసుకుంది...

67

రెగ్యూలర్ కెప్టెన్ గాయపడి, టీమ్‌లో లేనప్పుడు... ఆ సిరీస్‌లో భారత జట్టుకి ఆధిక్యం అందించిన విరాట్‌ని కెప్టెన్సీ చేయమని అడిగడంలో తప్పేముంది. ఇంగ్లాండ్‌ని ఇంగ్లాండ్‌లో ఎలా ఓడించాలో విరాట్‌కి బాగా తెలుసు.

77

ఆ ఐదో టెస్టుకి విరాట్ కెప్టెన్సీ చేసి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది... లార్డ్స్ టెస్టులో కోహ్లీ కెప్టెన్సీ చూసినవాళ్లు ఎవ్వరైనా దీన్ని ఒప్పుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved