MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గ్రౌండ్‌లో గొడవ పడితే బ్యాన్ చేసేయాలి, అప్పుడే ఇలాంటివి జరగవు... కోహ్లీ, గంభీర్‌పై సెహ్వాగ్ ఫైర్...

గ్రౌండ్‌లో గొడవ పడితే బ్యాన్ చేసేయాలి, అప్పుడే ఇలాంటివి జరగవు... కోహ్లీ, గంభీర్‌పై సెహ్వాగ్ ఫైర్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గొడవ గురించి మూడు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. విరాట్ కోహ్లీతో నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్ వాగ్వాదానికి దిగిన సంఘటనపై క్రికెట్ ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 04 2023, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sehwag and Kohli

Sehwag and Kohli

‘మ్యాచ్ అయిపోగానే నేను టీవీ ఆఫ్ చేశాను. ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందో నాకు ఏం తెలీదు. ఆ తర్వాతి రోజు నిద్ర లేచాక ఫోన్ ఓపెన్ చేస్తే, అంతా రచ్చ రచ్చ జరుగుతోంది. ఏం జరిగిందో అది కరెక్ట్ కాదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: Getty

Image credit: Getty

ఓడిపోయిన వాళ్లు సైలెంట్‌గా ఓటమిని ఒప్పుకోవాలి. గెలిచినవాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వాలి. చిన్న దానికి ఎందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేశారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లను కొన్ని లక్షల మంది అభిమానిస్తారు. వాళ్లు క్రికెట్ ఐకాన్స్...
 

36
gambhir kohli

gambhir kohli

వాళ్లు చేసే ప్రతీ పనిని పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. నా ఫేవరెట్ క్రికెటర్ ఇలా చేశాడు, నేనెందుకు చేయకూడదని అనుకుంటారు. కాబట్టి మీరు క్రికెట్ క్రీజులో ఏం చేసినా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..

46
PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000203B)

PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000203B)

ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే బీసీసీఐ, గ్రౌండ్‌లో గొడవ పడే క్రికెటర్లను బ్యాన్ చేయాలి. అప్పుడే క్రికెట్ మైదానంలో గొడవ పడాలంటే క్రికెటర్లు భయపడతారు. మీరు ఏం చేయాలనుకున్నా, అది డ్రెస్సింగ్ రూమ్‌లోనే చేయాలి...

56
Kohli vs Gambhir

Kohli vs Gambhir

గ్రౌండ్‌లోకి వచ్చిన తర్వాత జనాల ముందు డీసెంట్‌గా ఉండాలి. ఎందుకంటే నా కొడుకులు కూడా క్రికెటర్లు మాట్లాడే బూతులను ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. కెమెరాల్లో వినిపించకపోయినా, వారి లిప్‌ రీడింగ్ బట్టి ఏం మాట్లాడుతున్నారో చెబుతున్నారు..

66

ఇది కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి దిగ్గజాలు ఇలా మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే తప్పేంటి అనుకుంటారు.  కాబట్టి సంస్కారంతో వ్యవహరించండి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved