MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • అతనొక్కడే, నేను సెట్ చేసిన ఫీల్డింగ్‌‌ని పూర్తిగా మార్చేస్తాడు! మాజీ బౌలర్‌పై ధోనీ కామెంట్స్...

అతనొక్కడే, నేను సెట్ చేసిన ఫీల్డింగ్‌‌ని పూర్తిగా మార్చేస్తాడు! మాజీ బౌలర్‌పై ధోనీ కామెంట్స్...

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కసారి ఫీల్డింగ్ సెట్ చేస్తే, దానికి ఏ బౌలర్ కూడా అభ్యంతరం చెప్పడు. ఓ మ్యాచ్‌లో దీపక్ చాహార్, ఫీల్డింగ్ మార్చాల్సిందిగా కోరితే, బౌలర్‌ని మార్చేస్తా... అంటూ ధోనీ బెదిరించడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 25 2023, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image credit: PTI

Image credit: PTI

అపారమైన అంతర్జాతీయ అనుభవం, 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ నాలుగు టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి తెలిసినంత, పిల్లాడు దీపక్ చాహార్‌కి తెలియదని అప్పుడు మాహీకే సపోర్ట్ చేశారు అభిమానులు...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన ఓ సీనియర్ బౌలర్ మాత్రం ధోనీ ఫీల్డింగ్ సెట్టింగ్‌ని పూర్తిగా మార్చేస్తాడట. అతను మరెవరో కాదు డీజే బ్రావో ఉరఫ్ డ్వేన్ జాన్ బ్రావో.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు డ్వేన్ బ్రావో. 
 

35

ఐపీఎల్‌లో 183 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్‌కి ఆడిన బ్రావో, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ టీమ్స్‌కి ఆడాడు. మాహీకి అత్యంత ఆప్తుడిగా మారిన బ్రావో, ఐపీఎల్ నుంచి ప్లేయర్‌గా తప్పుకోగానే సీఎస్‌కేకి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు..

45
Image credit: PTI

Image credit: PTI

‘బ్రావో ఒక్కడే నేను సెట్ చేసిన ఫీల్డింగ్‌ని అస్సలు ఒప్పుకోడు. అతన్ని ఇక్కడా, ఇతన్ని అక్కడా అని మొత్తం మార్చేస్తాడు. నేను ఏమీ అనలేను. ఎందుకంటే బ్రావోకి నాకంటే ఎక్కువ టీ20 అనుభవం ఉంది... అందుకే తనకి నచ్చినట్టుగా ఫీల్డ్ సెట్ చేస్తాను..’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

55

2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఆటగాడిగా రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్‌కి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సీఎస్‌కేతో పాటు సౌతాఫ్రికాటీ20 లీగ్, మేజర్ టీ20 లీగ్ వంటి టోర్నీలో సూపర్ కింగ్స్‌ టీమ్‌కి ధోనీ కోచ్‌గా వ్యవహరిస్తాడని సమాచారం...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved