MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ - నవీన్ వుల్ హక్ గొడవని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ? ఐపీఎల్ ముగిశాక కోహ్లీపై యాక్షన్!...

విరాట్ - నవీన్ వుల్ హక్ గొడవని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ? ఐపీఎల్ ముగిశాక కోహ్లీపై యాక్షన్!...

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రవర్తన, అతని తలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. లక్నో ప్లేయర్లు నవీన్ వుల్ హక్‌, అమిత్ మిశ్రాలతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్‌తో కూడా వాగ్వాదానికి దిగాడు విరాట్ కోహ్లీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 04 2023, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Virat Kohli Naveen Ul Haq Fight

Virat Kohli-Naveen Ul Haq Fight

కెరీర్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీలో ఈ దూకుడు కనిపిస్తోంది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో క్యాచ్ పట్టినా, వికెట్ పడినా అరుస్తూ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాడు విరాట్ కోహ్లీ.. ఈ సెలబ్రేషన్స్ కారణంగా కొన్ని మ్యాచుల్లో జరిమానా కూడా చెల్లించాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే నవీన్ వుల్ హక్‌ని సెడ్జ్ చేయడంతో పాటు అతన్ని ‘నువ్వు నా బూటుకి అంటిన మట్టితో సమానం’ అనే అర్థం వచ్చేలా విరాట్ కోహ్లీ చేసిన సైగలు వివాదాస్పదం అయ్యాయి. దీన్ని నవీన్ వుల్ హక్, పర్సనల్‌గా తీసుకోవడమే కాకుండా ‘నన్ను అంటే నా వాళ్లందరినీ అన్నట్టే’ అంటూ వ్యాఖ్యానించాడు..

38

దీంతో అప్పటిదాకా విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసిన వాళ్లు కూడా అతనిని తప్పుపట్టడం మొదలెట్టారు.  భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీ చేసింది తప్పేనంటూ కామెంట్లు చేశారు..

48
Virat Kohli-Naveen Ul Haq

Virat Kohli-Naveen Ul Haq

ఈ విషయాన్ని బీసీసీఐ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కి హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, నవీన్ వుల్ హక్‌ని కలిసి అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీశాడు.. 

58

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ సభ్యులతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్‌తో కూడా చాలా సేపు చర్చించాడు. అసలు ఏం జరిగింది? విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడు? నిజంగానే జాత్యాంహంకార వ్యాఖ్యలు చేశాడా? అనే కోణంలో దర్యాప్తు జరిపేందుకు బీసీసీఐ, రాజీవ్ శుక్లాని లక్నోకి పంపినట్టు వార్తలు వస్తున్నాయి..
 

68

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియాకి విరాట్ కోహ్లీ కీ బ్యాటర్. అతను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ కీ ప్లేయర్‌గా ఉండబోతున్నాడు.
 

78

ఇప్పటికే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కక్ష కట్టి, విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించాడని మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టడం సంచలనం క్రియేట్ చేసింది..

88
Kohli vs Mishra and Naveen

Kohli vs Mishra and Naveen

ఇప్పుడు మరోసారి బీసీసీఐ, కోహ్లీపై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతుందా? అనేది చాలామందిని వెంటాడుతున్న అనుమానం.. అదే జరిగితే విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved