MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఈ స్క్రిప్ట్ అంతా మాహీ ఫేర్‌వెల్ కోసమేనా! అన్ని మ్యాచుల్లోనూ ఈ 7 సెంటిమెంట్ ఏంటి...

ఈ స్క్రిప్ట్ అంతా మాహీ ఫేర్‌వెల్ కోసమేనా! అన్ని మ్యాచుల్లోనూ ఈ 7 సెంటిమెంట్ ఏంటి...

ఐపీఎల్ 2023 సీజన్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మూడో వారంలో కొన్ని మ్యాచులు చప్పగా వన్‌సైడెడ్‌గా సాగినా నాలుగో వారంలో లో స్కోరింగ్ గేముల్లోనూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతోంది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 25 2023, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతీ మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ వరకూ ఊహించని విధంగా ఈజీగా గెలుస్తుందనుకున్న జట్టు ఓడుతుండడంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే ఇవన్నీ కూడా స్క్రిప్టు ప్రకారం నడుస్తున్న మ్యాచులేనని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
PTI Photo/Shailendra Bhojak)(PTI04_17_2023_000367B)

PTI Photo/Shailendra Bhojak)(PTI04_17_2023_000367B)

నిజంగా ఇవన్నీ స్క్రిప్టు ప్రకారం సాగుతున్న మ్యాచులేనా? లేక అనుకోకుండా అలా జరుగుతోందా? అనే విషయం పక్కనబెడితే ఐపీఎల్ 2023 సీజన్‌లో గత నాుగు మ్యాచుల్లో ఓ విషయం మాత్రం కామన్‌గా ఉండడం గమనించాల్సిన విషయం...

36
PTI Photo) (PTI04_19_2023_000278B)

PTI Photo) (PTI04_19_2023_000278B)

శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాతి రోజు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హై డ్రామా మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో నెగ్గింది...

46
Image credit: PTI

Image credit: PTI

ఆ తర్వాతి రోజు అంటే ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 పరుగుల తేడాతో గెలిచింది..
 

56
Image credit: PTI

Image credit: PTI

వరుసగా నాలుగు రోజుల్లో వచ్చిన రిజల్ట్స్‌లో 7 కామన్‌గా ఉంది. గత మూడు రోజుల్లో సరిగ్గా 7 పరుగుల తేడాతో విజయాలు అందుకున్నాయి టీమ్స్. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ కూడా ఏడే...
 

66

ఇదంతా యాదృచ్ఛికమే అయినా మహేంద్ర సింగ్ ధోనీకి ఘనమైన ఫేర్‌వెల్ ఇచ్చేందుకే ఐపీఎల్ 2023 సీజన్ స్క్రిప్టు రైటర్లు ఇలా 7 అంకెను ఎక్కువగా వాడుతున్నారని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. సగం మ్యాచుల్లో ఆరు సార్లు 7 పరుగుల తేడాతో టీమ్స్‌కి విజయాలు దక్కాయి. మిగిలిన సగంలో ఇంకెన్నిసార్లు ఈ 7 అంకె, రిజల్ట్‌ని మార్చేస్తుందో చూడాలి..  

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Qualifier 1: రూ. 46.25 కోట్ల బౌలింగ్ వార్.. ధర్మశాలలో కోహ్లీ vs గిల్.. ఫైనల్ చేరేది ఆ జట్టేనా?
Recommended image2
IPL 2026 : RCB vs GT ప్లేఆఫ్ మ్యాచ్.. ఆర్బిబికి గోల్డెన్ ఛాన్స్, గెలవకున్నా నేరుగా ఫైనల్ కి?
Recommended image3
Siraj House : హైదరాబాద్ లో క్రికెటర్ సిరాజ్ ఇల్లు చూశారా? దీని విలువెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved