MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • IPL2022 Auction: ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాకి నిరాశ... స్టీవ్ స్మిత్‌ని పట్టించుకోని ఫ్రాంఛైజీలు...

IPL2022 Auction: ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాకి నిరాశ... స్టీవ్ స్మిత్‌ని పట్టించుకోని ఫ్రాంఛైజీలు...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేష్ రైనాకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్‌లో 5500+లకు పరుగులు చేసిన సురేష్ రైనాని తొలి రౌండ్‌లో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 12 2022, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ‘చిన్న తలా’ సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి సీఎస్‌కే కూడా బిడ్ వేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. మిల్లర్ కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...

314

గతంతో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మొదటి రౌండ్‌లో అమ్ముడుపోకపోవడం విశేషం...

414

బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. బిగ్‌బాష్ లీగ్ 2022 సీజన్‌‌లో అదరగొట్టినప్పటికీ షకీబ్‌ను కొనుక్కోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.

514

కేకేఆర్ ప్లేయర్ నితీశ్ రాణాను రూ.8 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... జిడ్డు బ్యాటింగ్‌తో ఫస్టాఫ్‌లో నిరాశపరిచిన రాణాకి ఈ రేంజ్ ధర పలకడం విశేషమే...

614

సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ డీజే బ్రావోని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.4.4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... 

714

విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది...

814

విండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్‌ను రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్... హెట్మయర్‌ని తిరిగి కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించినా, రాయల్స్ జోరు ముందు పోటీలో నిలవలేకపోయారు.

914

రాబిన్ ఊతప్పను రూ.2 కోట్లకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్‌ 2021 సీజన్‌ నాకౌట్ మ్యాచుల్లో అదరగొట్టిన ఊతప్పను సింగిల్ బిడ్‌కే దక్కించుకుంది...

1014

ఇంగ్లాండ్ ప్లేయర్, రెండు రోజుల క్రితం పీఎస్‌ఎల్‌లో సెంచరీ చేసిన జాసన్‌ రాయ్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్ జట్టు... 

1114

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేని రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్..
 

1214

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆకట్టుకున్న యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్...  

1314

ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన బౌలర్ హర్షల్ పటేల్‌ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ... 

1414

టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాని రూ.5.75 కోట్లకు దక్కించుకుంది ఐపీఎల్2022 సీజన్ న్యూ ఎంట్రీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved