- Home
- Sports
- Cricket
- ఒక్క మ్యాచ్ ఆడకపోయినా అకౌంట్‌లోకి రూ. 7 కోట్లు... శ్రేయాస్ అయ్యర్ లక్ వేరే లెవెల్...
ఒక్క మ్యాచ్ ఆడకపోయినా అకౌంట్‌లోకి రూ. 7 కోట్లు... శ్రేయాస్ అయ్యర్ లక్ వేరే లెవెల్...
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి సారథిగా వ్యవహారించిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ కెరీర్‌లో ఆ జట్టు తొలిసారి ఫైనల్ చేరేందుకు కారణమయ్యాడు. ఈ సీజన్ ఆరంభానికి ముందే గాయపడి, ఐపీఎల్ 2021 మొత్తానికి దూరమైన అయ్యర్... పారితోషికం మాత్రం ఫుల్లుగా అందుకోబోతున్నాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు... అతని భుజం ఎముక పక్కకు జరగడంతో త్వరలో అతనికి శస్త్రచికిత్స జరగనుంది...

శస్త్రచికిత్స చేసిన తర్వాత మూడు నెలల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యలు. దీంతో అతను ఐపీఎల్ 2021 సీజన్‌తో పాటు ఆ తర్వాత నెల రోజుల పాటు క్రికెట్‌కి దూరం కానున్నాడు...

అయితే ఐపీఎల్ మొత్తానికి దూరమైనప్పటికీ పూర్తి వేతనం శ్రేయాస్ అయ్యర్ అకౌంట్‌లో చేరనుంది. దీనికి కారణం బీసీసీఐ దాదాపు పదేళ్ల క్రిందట తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీయే...

2011లో బీసీసీఐ ఆటగాళ్ల కోసం భీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ఏ ప్లేయర్ గాయపడి, ఐపీఎల్ ఆడలేకపోతే అతనికి పూర్తి పారితోషికం అందుతుంది...

శ్రేయాస్ అయ్యర్‌కి బీసీసీఐ కాంట్రాక్ట్ ఉంది. అంతేకాకుండా అతను టీమిండియా తరుపున మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. దాంతో అతనికి ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీ నుంచి రూ.7 కోట్ల పారితోషికం దక్కనుంది...

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరం కావడంతో అతని స్థానంలో యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి...

అజింకా రహానే, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు ఉన్న జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్న రిషబ్ పంత్, ఐపీఎల్ టైటిల్ గెలిస్తే శ్రేయాస్ అయ్యర్‌కి పోటీ వచ్చే అవకాశం ఉంది...

2019 సీజన్ గ్రూప్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను టాప్‌లో నిలిపిన శ్రేయాస్ అయ్యర్, 2021 సీజన్‌లో రన్నరప్‌గా నిలిపాడు... రాయల్ వన్డే కప్‌లో ఆడనున్నట్టు తెలిపిన శ్రేయాస్ అయ్యర్, గాయం కారణంగా ఆ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.