MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2021: అందరి చూపు వీరిపైనే... ఈ సీజన్‌లో కీలకంగా మారిన ప్లేయర్లు...

IPL 2021: అందరి చూపు వీరిపైనే... ఈ సీజన్‌లో కీలకంగా మారిన ప్లేయర్లు...

క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఇండియన్ క్రికెట్ లీగ్. 56 రోజుల పాటు సాగే ఐపీఎల్‌ కారణంగా ఎందరో స్టార్లు, క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. పరుగుల వరద పారే ఐపీఎల్ 14వ సీజన్‌, కొందరు ప్లేయర్లకు కీలకం కానుంది... ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్లు వీరే...

3 Min read
Sreeharsha Gopagani
Published : Apr 08 2021, 07:43 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

మహేంద్ర సింగ్ ధోనీ: 2008 నుంచి 2021 దాకా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే గత ఏడాది మాహీకి పెద్దగా కలిసి రాలేదు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఫెయిల్ అయిన ధోనీ, ఈసారి జట్టును ఎలా నడిపిస్తాడోనని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. గత ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇప్పుడే మాహీ బ్యాటింగ్ చూసే అవకాశం రావడంతో ఐపీఎల్ 2021 సీజన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నాడు ధోనీ...

214

సురేశ్ రైనా: గత సీజన్ ఆరంభానికి ముందే ధోనీతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాడు సురేశ్ రైనా. అయితే వ్యక్తిగత కారణాలతో రైనా, ఐపీఎల్ 2020 సీజన్ ఆడలేకపోయాడు. ‘చిన్నతల’ రీఎంట్రీపై భారీ ఆశలే పెట్టుకున్నారు సీఎస్‌కే అభిమానులు..

314

హర్భజన్ సింగ్: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్భజన్ సింగ్, ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడబోతున్నాడు. కేకేఆర్‌కి మూడో టైటిల్ అందిస్తానని చెప్పిన భజ్జీ పర్ఫామెన్స్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

414

జస్ప్రిత్ బుమ్రా: ముంబై ఇండియన్స్ జట్టులో మ్యాచ్ విన్నర్‌గా కొనసాగుతున్నాడు జస్ప్రిత్ బుమ్రా. గత సీజన్‌లో పర్పుల్ క్యాప్‌ను తృటిలో మిస్ అయిన బుమ్రా, పెళ్లైన తర్వాత ఆడబోయే మొదటి ఐపీఎల్ ఇదే. మనోడి పర్ఫామెన్స్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

514

రిషబ్ పంత్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీ ప్లేయర్‌‌గా ఉన్న రిషబ్ పంత్‌కి కెప్టెన్‌గా ఇది మొట్టమొదటి సీజన్. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ఫైనల్ చేరిన ఢీసీని, పంత్ ఎలా నడిపిస్తాడోననేది ఆసక్తికరంగా మారింది...

614

గ్లెన్ మ్యాక్స్‌వెల్: గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడినా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్‌వెల్‌ను రూ.14 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. గత సీజన్‌లో రూ.10 కోట్లకు న్యాయం చేయలేకపోయిన మ్యాక్స్‌వెల్, ఈ మొత్తానికి ఎలా న్యాయం చేస్తాడో చూడాలి...

714

స్టీవ్ స్మిత్: గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన స్టీవ్ స్మిత్, ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆడనున్న స్మిత్, ప్లేయర్‌గా ఎలా రాణిస్తాడనేది తర్వాత సీజన్‌లో అతని ప్రైజ్‌ను డిసైడ్ చేయనుంది.

814

రవీంద్ర జడేజా: ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత మూడు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లో కొన్ని మ్యాచుల్లో రాణించినా, ఓవరాల్‌గా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన జడ్డూ, గాయం తర్వాత ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

914

మహ్మద్ షమీ: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులోనే రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు మహ్మద్ షమీ. అప్పటి నుంచి ఇప్పటిదాకా షమీని క్రీజులో చూడలేదు. పంజాబ్ కింగ్స్ జట్టులో కీలకంగా మారిన షమీ, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ పర్ఫామెన్స్ కీలకం కానుంది.

1014

క్రిస్ మోరిస్: యువరాజ్ రికార్డును బ్రేక్ చేసి రూ.16 కోట్ల 25 లక్షల భారీ ధర దక్కించుకున్న క్రిస్ మోరిస్, హ్యూజ్ ప్రైజ్‌తో పాటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా దక్కించుకున్నాడు. ఇంత భారీ ధరకు న్యాయం చేయాలంటే మోరిస్ ఓ రేంజ్‌లో ఇరగదీయాల్సిందే...

1114

ఛతేశ్వర్ పూజారా: టెస్టు స్పెషలిస్టు ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఛతేశ్వర్ పూజారా ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడబోతున్నాడు. టెస్టుల్లో 50 కొట్టేందుకు 150+ బంతులాడే పూజారా, ఐపీఎల్ ఎలా ఆడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

1214

సంజూ శాంసన్: డేరింగ్ ఆటతీరుతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్లేయర్ సంజూ శాంసన్. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కి సారథిగా వ్యవహారించునున్న సంజూ, టీమ్‌ను ఎలా నడిపిస్తాడనేది అత్యంత ఆసక్తికరంగా మారింది...

1314

సూర్యకుమార్ యాదవ్: టీమిండియాలోకి ఎంట్రీతోనే అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్, భారత జట్టులోకి వచ్చిన తర్వాత ఆడబోతున్న మొదటి సీజన్ ఇదే. టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ ప్లేస్‌ను పదిలం చేసే సీజన్ ఇదే కానుంది.

1414

కేదార్ జాదవ్: గత సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన ప్లేయర్లలో కేదార్ జాదవ్ ఒకడు. కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్. బీభత్సమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కి జాదవ్ ఎలా ఉపయోగపడతాడో చూడాలి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
Recommended image2
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
Recommended image3
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved