MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2021 సందడి మొదలు... ప్రాక్టీస్ మొదలెట్టేసిన స్టార్ క్రికెటర్లు...

IPL 2021 సందడి మొదలు... ప్రాక్టీస్ మొదలెట్టేసిన స్టార్ క్రికెటర్లు...

ఐపీఎల్ 2021 సీజన్ సందడి మొదలైపోయింది. 14వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అన్ని జట్లు క్యాంప్ మొదలెట్టేశాయి. క్వారంటైన్ నిబంధనల కారణంగా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం దాదాపు అన్ని దేశాల ఆటగాళ్లు, భారత్‌కి వచ్చేశారు...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 31 2021, 07:16 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఇండియాలో వన్డే సిరీస్ ముగించుకున్న సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపుతో కలిశారు. బయో బబుల్ ట్రాన్స్‌ఫర్ నిబంధన కారణంగా క్వారంటైన్ లేకుండానే ప్రాక్టీస్ మొదలెట్టేశారు క్రికెటర్లు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్ స్టో, ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంపుతో కలిశాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, నేడు ఇండియాకి వచ్చి క్వారంటైన్‌లో గడపబోతున్నాడు...

310

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే  ప్రాక్టీస్ మొదలెట్టేసింది. గత ఐపీఎల్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, 14వ సీజన్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు...

410

ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సురేశ్ రైనా, 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిశాడు. సురేశ్ రైనా, సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో పాల్గొన్నాడు.

510

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత జట్టుకి దూరమైన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌తో పాటు హెట్మయర్, క్రిస్ వోక్స్ ఇప్పటికే ముంబై చేరుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశారు...

610

ఇంగ్లాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో నేరుగా కలిశాడు. ఈ సీజన్‌లో ఢిల్లీకి సారథిగా వ్యవహరించబోతున్నాడు రిషబ్ పంత్...

710

భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఏప్రిల్ 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపుతో కలవబోతున్నాడు. ప్రస్తుతం బయో బబుల్‌లోనే కొనసాగుతున్న విరాట్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను స్వీకరించిన తర్వాత ఆర్‌సీబీతో కలవనున్నాడు...

810

రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ముంబై ఇండియన్స్ క్యాంపుతో కలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఇప్పటికే భారత్ చేరుకుని, క్వారంటైన్‌లో గడుపుతున్నాడు...

910

శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే తమ తమ జట్ల క్యాంపులో కలిశారు... వీరితో పాటు కోచ్‌లు, సహాయ సిబ్బంది కూడా క్వారంటైన్‌లోకి వచ్చేశారు...

1010

ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్, దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరగనుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై నగరాల్లో జరిగే ఈ టోర్నీలో ఏ జట్టుకూ సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండడం లేదు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Porel: ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది?
Recommended image2
World Cup 2027: వన్డే వరల్డ్ కప్‌ 2027 లో కోహ్లీయే కింగ్.. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image3
India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved