MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021 RRvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇరు జట్లకీ కీలకంగా...

IPL 2021 RRvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇరు జట్లకీ కీలకంగా...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకీ కీలకం కానుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Sep 21 2021, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఇషాన్ పోరెల్, అయిడెన్ మార్క్‌రమ్, అదిల్ రషీద్ పంజాబ్ కింగ్స్ తరుపున ఆరంగ్రేటం చేస్తున్నారు... రాజస్థాన్ రాయల్స్ తరుపున ఇవిన్ లూయిస్ ఆరంగ్రేటం చేస్తున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇరు జట్ల మధ్య సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది...

39

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌, కెఎల్ రాహుల్ 91, క్రిస్‌గేల్ 40, దీపక్ హుడా 64 ఇన్నింగ్స్‌ల కారణంగా 221 పరుగుల భారీ స్కోరు చేసింది...

49

222 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్‌... కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా 217 పరుగులకి పరిమితమైంది...

59

ఆఖరి రెండు బంతులకు విజయానికి సిక్సర్‌ కావాల్సిన దశలో సంజూ శాంసన్, క్రిస్ మోరిస్‌కి స్ట్రైయిక్ ఇవ్వడానికి ఇష్టపడకపోవడానికి హాట్ టాపిక్ అయ్యింది...

69

కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే 63 బంతులలో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఆఖరి బంతికి సిక్సర్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

79

రాజస్తాన్ ఏడు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే, 8 మ్యాచుల్లో మూడింట్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది పంజాబ్... ఈ రెండు జట్లకీ ఈ మ్యాచ్ విజయం కీలకం కానుంది...

89

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ఇవిన్ లూయిస్, సంజూ శాంసన్, లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్

99

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మార్క్‌రమ్, పూరన్, దీపక్ హుడా, ఫ్యాబియన్ ఆలెన్, ఇషాన్ పోరెల్, అదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, షమీ, అర్ష్‌దీప్ సింగ్ 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved