- Home
- Sports
- Cricket
- RRvsKKR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... కేకేఆర్, రాజస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్...
RRvsKKR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... కేకేఆర్, రాజస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్, ఎనిమిదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్... ఇరుజట్లకీ కీలకంగా మ్యాచ్ విజయం...

IPL2021 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.

ఇదే స్టేడియంలో సీఎస్‌కే, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 420+ స్కోరు నమోదుకాగా, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 360+ స్కోరు నమోదైంది. దీంతో నేటి మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇరు జట్లూ 4 మ్యాచులు ఆడి, ఒకే మ్యాచ్ గెలిచి, మూడింట్లో ఓడాయి. అయితే రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడగా... సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పోరాడి ఓడింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో శ్రేయాస్ గోపాల్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కడ్‌కి ప్లేస్ ఇవ్వగా, మనన్ వోహ్రా స్థానంలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కి తుదిజట్టులో చోటు దక్కింది.

రాజస్థాన్ రాయల్స్:

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, డేవిడ్ మిల్లర్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, జయ్‌దేవ్ ఉనద్కడ్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహ్మాన్

కోల్‌కత్తా నైట్‌రైడర్స్:

నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ