పూరన్ ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదుగా... సూపర్ హాట్ భార్యతో కలిసి బీచ్‌లో రచ్చ...
ఎంతైనా లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో విండీస్ ప్లేయర్లను చూసే నేర్చుకోవాలి... క్రీజులో పుల్లు జోష్‌లో ఉండే వెస్టిండీస్ క్రికెటర్లు, క్రికెట్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ ప్రతి మూమెంట్‌ను వీరలెవెల్‌లో ఎంజాయ్ చేస్తారు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా ఆ రేంజ్‌లోనే ఎంజాయ్ చేస్తున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ నికోలస్ పూరన్‌కి ఓ అరుదైన రికార్డు ఉంది. ఫస్టాఫ్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగు సార్లు డకౌట్ అయ్యారు నికోలస్ పూరన్... అది కూడా ఓ డిఫరెంట్ స్టైల్‌లో...
ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో ఓ మ్యాచ్‌లో బంతులేమీ ఎదుర్కోకుండా సున్నా వద్ద రనౌట్ అయిన నికోలస్ పూరన్, ఓ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ (వన్ బాల్ డకౌట్), మరో మ్యాచ్‌లో సిల్వర్ డక్ (టూ బాల్ డకౌట్), ఇంకో మ్యాచ్‌లో త్రీ బాల్ డకౌట్ అయ్యాడు... ఏడు మ్యాచుల్లో నాలుగు డకౌట్లతో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు...
సెకండాఫ్‌లో మూడు మ్యాచుల్లో ఆడిన పూరన్, 42 పరుగులు చేశాడు. క్రిస్ గేల్, ఐపీఎల్ 2021 నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడంతో పూరన్ పర్ఫామెన్స్ పంజాబ్ కింగ్స్‌కి కీలకం కానుంది...
పర్ఫామెన్స్ గురించి పక్కనబెడితే, యూఏఈలో భార్యతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడట నికోలస్ పూరన్... ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ ముగిసిన తర్వాత తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ అలైసా మిగ్యెల్‌ను పెళ్లాడాడు పూరన్...
వాస్తవానికి 2021 ఏడాది చివరన పెళ్లిచేసుకోవాలని భావించాడు నికోలస్ పూరన్. అయితే ఐపీఎల్ ఫస్టాఫ్ తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ సెకండ్ పార్ట్, టీ20 వరల్డ్‌కప్... ఇలా బిజీ షెడ్యూల్ కారణంగా ముందుగానే కళ్యాణం కానిచ్చేశాడు...
ఆరేళ్లుగా అలైసా మిగ్యెల్‌తో డేటింగ్ చేస్తున్నాడు నికోలస్ పూరన్. వీరిద్దరి వీర హాట్ రొమాన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి... ఇప్పుడు వీరిద్దరూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా యూఏఈలో తిరుగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారట...
పంజాబ్ కింగ్స్ ప్లేయర్, వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్, అలైసా మిగ్యెల్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...