సీఎస్‌కే సపోర్టర్‌కి విష్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మాహీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా...

First Published Apr 22, 2021, 4:40 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... తన ఆటతో కంటే కూల్ యాటిట్యూడ్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. తన కాళ్లను మొక్కేందుకు, తనను కౌగిలించుకుని మురిసిపోయేందుకు వచ్చే అభిమానులకు దొరకకుండా పరుగెత్తుతూ సరదాగా ఆడుకుంటూ ఉంటాడు ధోనీ...