MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్‌తో ఓపెనింగ్ చేయడం కోసం... శుబ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్...

సచిన్ టెండూల్కర్‌తో ఓపెనింగ్ చేయడం కోసం... శుబ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్...

ఐపీఎల్ కంటే ముందే అండర్19 వరల్డ్‌కప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు యంగ్ బ్యాట్స్‌‌మెన్ శుబ్‌మన్ గిల్. ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుతమైన పర్ఫామెన్స్‌తో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న శుబ్‌మన్ గిల్... సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో ప్రేమాయణం నడిపిస్తున్నాడనే వార్తలతో మరింత ప్రచారం తెచ్చుకున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 02 2021, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శుబ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య సీక్రెట్ లవ్ ట్రాక్ నడుస్తోందని, దాదాపు రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అందుకే శుబ్‌మన్ గిల్ పర్పామ్ చేసిన ప్రతీసారీ, సారా టెండూల్కర్‌, సచిన్ టెండూల్కర్‌లతో కొన్ని మీమీలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతూ ఉంటాయి..

39

ఇప్పటికే శుబ్‌మన్ గిల్ భార్యగా సారా టెండూల్కర్‌‌ను చూపిస్తూ, సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్‌కి కోపం తెప్పిస్తోంది గూగుల్...

49

అయితే కేకేఆర్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ మాత్రం తాను ఎవరితో డేటింగ్‌లో లేనని, ఈ వార్తలను కొట్టిపారేసే ప్రయత్నం చేశాడు...

59

తాజాగా భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు కేకేఆర్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... 

69

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో ఒకరిని సెలక్ట్ చేసుకోమని జెమీమా రోడ్రిగ్స్ కోరగా... ఏ మాత్రం ఆలోచన లేకుండా ‘సచిన్ సర్...’ అంటూ సమాధానం ఇచ్చాడు శుబ్‌మన్ గిల్...

79

‘సచిన్ టెండూల్కర్‌తో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే, ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోను. సచిన్ సర్ ఆటను చూస్తూ పెరిగాను...

89

నా ఫెవరెట్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెమర్‌తో ఫార్వర్డ్ ఆడడం కంటే సచిన్ టెండూల్కర్‌తో ఓపెనింగ్ చేయడమే గొప్పగా భావిస్తా...’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

99

ఫస్టాఫ్‌లో స్లోగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శలు ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్, సెకండాఫ్‌లో మాత్రం పూర్తి గేర్ మార్చి దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved