ముంబై ఇండియన్స్ ఫెయిల్యూర్‌కి అదొక్కటే కారణమా... చెన్నై చెపాక్ పిచ్‌పైన...

First Published Apr 24, 2021, 4:47 PM IST

ముంబై ఇండియన్స్... ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరుగులేని ఆధిక్యం చూపించింది ముంబై ఇండియన్స్. అలాంటి జట్టు ఈసారి రేంజ్‌కి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది...