MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫారినర్‌లా కనిపిస్తున్న దీపక్ చాహార్ గర్ల్‌ఫ్రెండ్! ఎవరీ జయ భరద్వాజ్... బిగ్‌బాస్ 5 పార్టిసిపెంట్‌కీ...

ఫారినర్‌లా కనిపిస్తున్న దీపక్ చాహార్ గర్ల్‌ఫ్రెండ్! ఎవరీ జయ భరద్వాజ్... బిగ్‌బాస్ 5 పార్టిసిపెంట్‌కీ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో క్యూట్ మూమెంట్‌గా సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహార్ లవ్ ప్రపోజల్‌ను చెప్పొచ్చు... స్టేడియంలో వేలాదిమంది ప్రేక్షకుల నడుమ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాడు దీపక్ చాహార్... ఫారినర్‌లా కనిపిస్తున్న ఆమె ఎవరు?

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 07 2021, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీపక్ చాహార్ గర్ల్‌ఫ్రెండ్ పేరు జయ భరద్వాజ్... ఫారినర్‌లా కనిపిస్తున్నా, ఆమె విదేశీయురాలు కాదు, భారతీయురాలే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోగ్రామ్‌లో పాల్గొని, ఫైనల్ చేరిన వీడియో జాకీ, మోడల్, నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ చెల్లెలు జయ భరద్వాజ్...

38

చూడడానికి ఫారినర్‌లా కనిపిస్తుండడంతో జయ భరద్వాజ్ ఎవరనే విషయం గురించి సోషల్ మీడియా జనాలు చాలా ఆసక్తిగా వెతకడం మొదలెట్టారు...

48

దీంతో దీపక్ చాహార్ అక్క మాలతి చాహార్ ఈ విషయంపై ట్వీట్ చేసింది... ‘ఆమె ఫారినర్ కాదు, తన పేరు జయ భరద్వాజ్’ అంటూ ఇన్‌స్టాలో తన తమ్ముడికి విషెస్ చెబుతూ పోస్టు చేసింది మాలతి..

58

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం సీఎస్‌కే దీపక్ చాహార్ స్టాండ్స్‌లోకి వెళ్లి, అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ జయ భరద్వాజ్‌కి మోకాళ్ల మీద నిలబడి ప్రపోజ్ చేశాడు. 

68

దీపక్ చాహార్ క్యూట్ అండ్ బ్రేవ్ ప్రపోజల్‌కి సంతోషంతో ఉప్పొంగిపోయి, సర్‌ప్రైజ్ ఫీల్ అయిన జయ భరద్వాజ్... ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ‘ఎస్’ చెబుతూ... అతన్ని కౌగిలించుకుంది......

78

క్రికెట్ స్టేడియంలో ప్రపోజ్ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా సరికొత్త లిస్టు క్రియేట్ చేశాడు దీపక్ చాహార్. ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఇలాంటి మూమెంట్స్ చాలా కామన్ అయినా క్రికెట్‌లో మాత్రం చాలా అరుదు...

88

సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే జయ భరద్వాజ్, ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ప్రైవేట్‌గా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ట్విట్టర్ ఖాతా తెరిచిన జయ భరద్వాజ్... దీపక్ చాహార్ ప్రపోజ్ చేసిన ఫోటోను పోస్టు చేసింది...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Recommended image2
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image3
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved