IPL 2020: యశస్వి జైస్వాల్... పానీపూరీ అమ్మిన కుర్రాడి విజయగాథ...
యశస్వి జైస్వాల్... భారత దేశవాళీ క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తిరుగులేని రికార్డులతో నిలకడైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ 18 ఏళ్ల కుర్రాడి కోసం ఐపీఎల్ 2020 వేలంలో పోటీపడ్డాయి ఫ్రాంఛైసీలు. అండర్ 19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ఈ కుర్రాడిని రూ.2 కోట్ల 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు, నేడు క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే కోట్ల రూపాయలు సొంతం చేసుకున్న యంగ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్.

రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓపెనర్‌గా రాబోతున్న యశస్వి జైస్వాల్... ఐదేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చాడు.

గిల్స్ షీల్డ్ మ్యాచ్‌లో అజేయంగా 319 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, 99 పరుగులకే 13 వికెట్లు తీసి చరిత్ర క్రియేట్ చేశాడు.

స్కూల్ క్రికెట్‌లో ఆల్‌రౌండ్ రికార్డు క్రియేట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు.

స్కూల్ క్రికెట్‌లో ఇచ్చిన అద్భుత ప్రదర్శన కారణంగా ముంబై అండర్ 16, ముంబై అండర్ 19 జట్లలో స్థానం సంపాదించుకున్నాడు యశస్వి జైస్వాల్.

2018లో జరిగిన అండర్ 19 ఆసియా కప్‌లో 318 పరుగులు చేసిన జైస్వాల్, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

సౌతాఫ్రికా అండర్ 19తో జరిగిన యూత్ టెస్టు మ్యాచ్‌లో 220 బంతుల్లో 173 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్.

ঘরোয়া ক্রিকেটে লাগাতার দুরন্ত পারফরমেন্সের সৌজন্যে অবশেষে সুযোগ আসে ভারতীয় অনুর্ধ্ব ১৯ দলে খেলার। নির্বাচিত হন অনুর্ধ্ব ১৯ বিশ্বকাপের দলেও। যুব বিশ্বকাপে চারশোর ওপর রান করে সেরা ব্যাটসম্যানের স্বীকৃতি। আর পিছনে ফিরে তাকাতে হয়নি যশস্বীকে।

2020 అండర్ 19 వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు యశస్వి జైస్వాల్.

400+ లకు పైగా పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు జైస్వాల్.

పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ టైటిల్ గెలిచాడు.

17 ఏళ్ల 292 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్, లిస్ట్ ఏ క్రికెట్‌లో అతి పిన్నవయసులో ద్విశతకం బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

జార్ఖండ్‌పై మ్యాచ్‌లో 154 బంతుల్లో 17 ఫోర్లు, 12 సిక్సర్లతో 203 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్.

విజయ్ హాజరే ట్రోఫీలో 6 మ్యాచుల్లో 564 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, 28 డిసెంబర్ 2001న జన్మించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని సూర్యవాన్‌లో జన్మించిన యశస్వి జైస్వాల్ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం.

జైస్వాల్ తండ్రి భూపేంద్ర జైస్వాల్ ఓ చిన్న హార్డ్‌వేర్ షాప్ యజమాని.

క్రికెట్ ట్రైనింగ్ కోసం ముంబై చేరిన జైస్వాల్, శిక్షణకి కావాల్సిన డబ్బుల కోసం గ్రౌండ్ మెన్‌గా పనిచేశాడు.

తినడానికి డబ్బులు సరిపోకపోవడంతో పానీపూరీ అమ్మాడు.

మూడేళ్లు కష్టాలు పడిన తర్వాత ‘సాంటాక్రజ్’ క్రికెట్ అకాడమీ నడుపుతున్న జ్వాలా సింగ్, జైస్వాల్‌ను గుర్తించి ఉండడానికి, తినడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు.