IPL 2020: కోహ్లీ ఆడాడు... అనుష్క శర్మకి క్రెడిట్ ఇస్తారా?...
IPL 2020 సీజన్ 13లో విరాట్ కోహ్లీ మొదటి మూడు మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఆయన భార్యను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు నెటిజన్లు. సన్నీ చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదం అయ్యాయి. మరి కోహ్లీ ఫామ్‌ను అందుకున్నాడు, ఆయన భార్య అనుష్క శర్మకు క్రెడిట్ ఇవ్వారా? అని నిలదీస్తున్నారు కొందరు అభిమానులు.

ఐపీఎల్ 2020లో మొదటి మూడు మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

ఓ డకౌట్‌తో పాటు మూడు మ్యాచుల్లో కలిసి కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను ట్రోల్ చేశారు చాలామంది నెటిజన్లు.

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ’అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ చేసిన ప్రాక్టీస్ ఇక్కడ సరిపోదంటూ...’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది... అనుష్క శర్మతో పాటు కంగనా రనౌత్ వంటివాళ్లు కూడా దీనిపై స్పందించారు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ...

53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ...

కీలక సమయంలో ఫామ్‌ను అందుకుని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తన క్లాస్ చూపించాడు...

దీంతో విరాట్ ఫెయిల్యూర్‌కి అనుష్క శర్మను కారణంగా చూపినవాళ్లు, అతని సక్సెస్‌లో భార్యకు భాగం ఎందుకు ఇవ్వరంటూ నిలదీస్తున్నారు అభిమానులు...

13 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్‌కి ఫామ్ కోల్పోవడం సర్వసాధారణం అని, ఇలా ఫ్యామిలీని విమర్శించడం మానుకోవాలని చెబుతున్నారు...

‘ఫామ్ ఈజ్ టెంపరరీ... క్లాస్ ఈజ్ ఫరెవర్’ అంటూ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...

కోహ్లీ ఫామ్ కోల్పోవడం తానేప్పుడూ చూడలేదని చెప్పాడు భారత మాజీ క్రికెట్ స్టార్ యువీ...