IPL 2020: నీతూని ఎత్తుకున్న హర్భజన్... నీతూ అంబానీ ఎదుర్కొన్న వివాదాలు...
IPL 2020: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఏకైక నాలుగు సార్లు ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన ముంబైఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈసారి బరిలో దిగింది. ఐపీఎల్ కారణంగా రిలయెన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ కొన్ని వివాదాల్లో ఇరుకున్నారు...
2008లో మొదలైన ఐపీఎల్, 13 ఏళ్లుగా నిర్వరామంగా కొనసాగుతోంది.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కి హాజరై, జట్టును ఉత్సాహపరుస్తుంది నీతూ అంబానీ.
పెద్దగా వివాదాలు ఎరుగని నీతూ అంబానీకి ఓ కొత్త అనుభవాన్ని అందించింది ఐపీఎల్...
बिजनेसमैन और एक समय क्रिकेट से जुड़े रहे ललित मोदी के साथ नीता अंबानी की यह तस्वीर भी काफी वायरल हो गई थी। एक इवेंट के दौरान ललित मोदी ने उन्हें पब्लिकली किस कर लिया था। इसकी काफी चर्चा हुई।
2010లో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిన తర్వాత హర్భజన్ సింగ్, సంతోషంతో నీతూ అంబానీని ఎత్తుకున్నాడు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో, వార్తా ప్రతికల్లో హాట్ టాపిక్ అయ్యింది...
ఫ్లేఆఫ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించి, ఫైనల్ చేరింది ముంబై ఇండియన్స్... దీంతో ముంబై ఆటగాళ్లతో కలిసి చిందులు వేసింది నీతూ.
నీతూ అంబానీతో పాటు ఆమె కొడుకు ఆకాశ్ అంబానీ కూడా ఐపీఎల్ మ్యాచ్‌లకు అప్పుడప్పుడూ హాజరవుతూ ఉంటాడు...
చిన్నకొడుకు అనంత్ అంబానీ మాత్రం నీతూతో ఎప్పుడూ స్టేడియంలో కనిపిస్తూ ఉంటాడు..
ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి, ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అయిన సందర్భంలో కూడా ఓ వ్యక్తి, నీతూ అంబానీని కౌగిలించుకుని పైకెత్తడం హాట్ టాపిక్ అయ్యింది...
ఐపీఎల్ మీటింగ్ సమయంలో బాలీవుద్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో నీతూ అంబానీ..
క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే నీతూ అంబానీ, ముంబై మాజీ సారథి, మెంటర్ సచిన్ టెండూల్కర్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటారు.
ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా ఎంతో చనువుగా ఉంటుంది నీతూ అంబానీ...
ముంబై గెలిచిన గేమ్‌ల్లో ఆనందంతో విదేశీ ప్లేయర్లను హత్తుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతీ జింటా, కేకేఆర్ సహ యజమాని జూహ్లీ చావ్లా లాగే నీతూ అంబానీ కూడా మ్యాచులకి రెగ్యూలర్‌గా హాజరవుతుంటారు.
కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో నీతూ అంబానీ చర్చ...
మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మకు నీతూ అంబానీ అభినందన...