MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: అతను ఉండి ఉంటే... మ్యాచ్ మనదే అంటున్న ముంబై ఫ్యాన్స్!

IPL 2020: అతను ఉండి ఉంటే... మ్యాచ్ మనదే అంటున్న ముంబై ఫ్యాన్స్!

RCBvsMI: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి, ‘టై’గా ముగిసింది. సూపర్ ఓవర్‌లో ‘సూపర్’ విక్టరీ కొట్టింది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్‌లో మలింగ ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదంటున్నారు ముంబై అభిమానులు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2020, 04:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన భారీ స్కోరింగ్ ఫైట్‌లో మ్యాచ్‌పై ఆశలు కోల్పోయిన స్థితి నుంచి ముంబై పోరాడిన తీరు అసాధారణం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

లక్ష్యచేధనలో త్వరగా 4 వికెట్లు కోల్పోయినా చివరి 5 ఓవర్లలో 90 పరుగులు చేసింది ముంబై.

311

ఇషాన్ కిషన్ 99 పరుగులతో, కిరన్ పోలార్డ్ 60 పరుగులతో అదరగొట్టారు.

411

అయితే సూపర్ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే చేసి, దాన్ని నిలువరించలేక ఓటమి మూటకట్టుకుంది.

511

బుమ్రా వేసిన ఓవర్‌లో సింగిల్స్ తీస్తూ, ఆఖరి బంతికి బౌండరీ కొట్టి లక్ష్యాన్ని చేధించింది బెంగళూరు.

611

అయితే ముంబై ప్లేయర్ లసిత్ మలింగ ఉండి ఉంటే... పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు ముంబై ఫ్యాన్స్.

711

చెన్నై ఫ్యాన్స్ సురేశ్ రైనా, ఐపీఎల్‌కి తిరిగి రావాలని కోరుకుంటున్న వేళ, ముంబై అభిమానులు మలింగ ఉండాల్సిందని కోరుతూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

811

తన యార్కర్లతో ముంబై నాలుగు సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మలింగ ఉంటే, మ్యాచ్ వన్‌సైడ్ అయ్యేదని అంటున్నారు ఎమ్‌ఐ అభిమానులు.

911

చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన దశలో అద్భుతంగా బౌలింగ్ చేసి, ముంబైకి విజయాన్ని అందించిన మలింగ ఓవర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

1011

వ్యక్తిగత కారణాల వల్ల మలింగ, ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

1111

కరోనా టైమ్‌లో తన తండ్రికి తోడుగా ఉండేందుకు కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కనబెట్టేశాడు మలింగ.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved