MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: మహేంద్ర సింగ్ ధోనీకి ఇంత మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందా...

IPL 2020: మహేంద్ర సింగ్ ధోనీకి ఇంత మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందా...

మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో ఓ లెజెండ్. బుల్లెట్ వేగంతో వికెట్ల వెనకాల క్యాచులు అందుకుని అబ్బురపర్చిన ధోనీ, హెలికాఫ్టర్ షాట్లతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘మిస్టర్ కూల్’గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీకి కూడా కొంత మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని పుకార్లు వినిపించాయి. వాళ్లు ఎవ్వరంటే...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 06 2020, 04:22 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

దీపికా పదుకొనే: దీపికా బాలీవుడ్‌కి పరిచయమైన కొత్తలో ‘ఓం శాంతి ఓం’ సినిమా రిలీజ్ సమయంలో ధోనీతో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212

తన జుంపాల జుట్టుని దీపికా పదుకొనే కోసమే కట్ చేసుకున్న ధోనీ, చిన్నజట్టుతో స్టైలిష్ లుక్‌లోకి వచ్చాడని టాక్ వినిపించింది.

312

అయితే తన స్నేహితుడు యువరాజ్ సింగ్ కోసం ధోనీ, దీపికా పదుకొనేతో తన బంధాన్ని వదులుకున్నాడని అంటారు.

412

అసిన్: పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అసిన్‌తో కూడా ధోనీ ప్రేమాయణం నడిపించినట్టు వార్తలు వచ్చాయి.

512

దాదాపు రెండు దశాబ్దాలు పాటు సినిమాలు చేసిన అసిన్, ఓ వ్యాపారవేత్తను పెళ్లాడి సినిమాలకు, ఈ రూమర్లకు స్వస్తి పలికింది.

612

లక్ష్మీరాయ్: ఐటెం సాంగ్‌లతో స్టార్‌డమ్ తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ, లక్కీ రాయ్‌తో మహేంద్ర సింగ్ ధోనీ డేటింగ్ చేస్తున్నాడని చాలా రోజుల పాటు వార్తలు వినిపించాయి.

712

లక్ష్మీరాయ్, ధోనీ సంబంధం గురించి తమిళ ఇండస్ట్రీలో ధోనీ పెళ్లయ్యేదాకా పెద్ద చర్చే నడిచింది.

812

ప్రీతి సిమోస్: ‘ది కపిల్ షో’ ప్రోగ్రామ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రతీ సిమోస్‌తో ధోని సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

912

సాక్షి సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... ‘ఎమ్మెస్ ధోనీ’ సినిమాలో చెప్పినట్టు సాక్షి, ధోనీ పరిచయం వింతగా జరగలేదు

1012

సాక్షి సింగ్ రావత్త ఓ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి, ధోనీని ఆమెకు పరిచయం చేశాడు.

1112

మహేంద్ర సింగ్ ధోనీ ప్రియాంక జా అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి కలయిక కూడా ‘ధోనీ’ సినిమాలో చూపించినట్టు విమానంలో జరగలేదు.

1212

ధోనీ భారత జట్టుకు ఎంపిక కాకముందే 2002లోనే ప్రియాంక రోడ్డు ప్రమాదంలో మరణించింది. డ్రామా కోసం సినిమాలో ఎన్నో కల్పిత సంఘటనలను జత చేశారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Recommended image3
KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved