MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: ఇదేం కెప్టెన్సీ రాహులా... ఒక్క మ్యాచ్‌లో ఇన్ని తప్పులా...

IPL 2020: ఇదేం కెప్టెన్సీ రాహులా... ఒక్క మ్యాచ్‌లో ఇన్ని తప్పులా...

IPL 2020 సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచులను కూడా చేజేతులా చేజార్చుకుంటూ పాయింట్ల పట్టికలో నిన్నటి మ్యాచ్ దాకా ఆఖరి స్థానంలో నిలిచింది పంజాబ్.

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 19 2020, 05:21 PM IST| Updated : Oct 19 2020, 08:22 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

ఈ సీజన్‌లో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన కెఎల్ రాహుల్, జట్టును విజయపథంలో నడిపించలేకపోతున్నాడు...

213

మయాంక్ అగర్వాల్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరూ పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ రెండు స్థానాల్లో నిలిచారు. అయినా పంజాబ్ పరిస్థితి మారలేదు. ఆరెంజ్ క్యాప్ మీద పెట్టిన శ్రద్ధ, జట్టును గెలిపించడంలో చూపించడంలో  పెట్టడం లేదన్నది కెఎల్ రాహుల్‌పైన వస్తున్న అతిపెద్ద విమర్శ.

313

తేలిగ్గా గెలుస్తుందని అనుకున్న మ్యాచుల్లో కూడా చిత్తుగా ఓడింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

413

మూడు బంతుల్లో సింగిల్ తీయలేక, ఢిల్లీతో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కి తీసుకెళ్లి ఓడిన పంజాబ్... కోల్‌కత్తాతో మ్యాచ్‌లో 17 బంతుల్లో 21 పరుగులు చేయలేక చిత్తుగా ఓడింది.

513

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో విజయం అందుకున్నా, కెఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయాలు హాట్ టాపిక్ అయ్యాయి.

613

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు ఇచ్చాడు జోర్డాన్...  అద్భుతంగా బౌలింగ్ చేసిన రవిబిష్ణోయ్, మురుగన్ అశ్విన్ కోటాలను పూర్తిచేయలేదు.

713

2 ఓవర్లు బౌలింగ్ వేసి 12 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసిన రవిబిష్ణోయ్‌తో ఇంకో 2 ఓవర్లు వేసి ఉండొచ్చు. మురుగన్ అశ్విన్‌కి ఇంకో ఓవర్ మిగిలే ఉంది. వీరి కోటాలను పూర్తిచేయకుండా జోర్డాన్‌కే బాల్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చాడు కెఎల్ రాహుల్.

813

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో డకౌట్ అయ్యాడు నికోలస్ పూరన్. పెద్దగా ఒత్తిడిని ఫేస్ చేయలేడని తెలిసినా పూరన్‌నే మళ్లీ సూపర్ ఓవర్‌లో ఆడించాడు కెఎల్ రాహుల్.

913

ఫలితం మళ్లీ సేమ్. పూరన్ డకౌట్. క్రిస్ గేల్ లాంటి భారీ హిట్టర్ ఉండగా పూరన్‌ను ఎందుకు తెచ్చారనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. పూరన్ అవుటైన తర్వాతైనా మయాంక్ అగర్వాల్ గానీ, క్రిస్ గేల్ గానీ వస్తాడనుకున్నారు. కానీ అలా జరగలేదు.

1013

దీపక్ హుడాను సూపర్ ఓవర్‌లో ఆడించాడు కెఎల్ రాహుల్. బుమ్రా బౌలింగ్‌లో దీపక్ హుడా భారీ షాట్లు కొట్టలేకపోయాడు. హుడా ఆడిన షాట్‌కి రెండు పరుగులు వచ్చి ఉండేవి కానీ రాహుల్ సింగిల్ తీసి ఆగిపోయాడు.

1113

దీపక్ హుడాకి స్ట్రైయిక్ ఇవ్వడానికి నిరాకరించాడు కెఎల్ రాహుల్. అలాంటప్పుడు దీపక్ హుడాని సూపర్ ఓవర్‌లో ఎందుకు తీసుకురావాలి... అనేది పెద్ద అనుమానం. విజయం తాలుకూ క్రెడిట్ తనకే దక్కాలనే ధోరణి కెఎల్ రాహుల్‌లో స్పష్టంగా కనిపించింది.

1213

మహ్మద్ షమీ వేసిన సూపర్ బౌలింగ్ కారణంగా మ్యాచ్‌ సూపర్ ఓవర్‌లో కూడా టై అయ్యి, రెండో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సెకండ్ సూపర్ ఓవర్‌లో బంతి జోర్డాన్‌కి అందించాడు. జోర్డాన్ రెండు వైడ్లతో పాటు 11 పరుగులు ఇచ్చాడు. ఆ భారీ ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ ఆఖరి బంతికి ఆపిన సిక్స్, ఆ తర్వాత 12 పరుగుల చేధనలో గేల్, మయాంక్ బ్యాటింగ్ కారణంగా పంజాబ్ గెలిచింది.

1313

పంజాబ్ మ్యాచ్ గెలిచినా, కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడని ఈ నిర్ణయాలను బట్టి ఇట్టే అర్థం అవుతోంది... ఇలాగే కొనసాగితే పంజాబ్ ప్లేఆఫ్ చేరడం కష్టమే.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
విరాట్ విధ్వంసం.. రాంచీలో సౌతాఫ్రికాను దంచికొట్టిన కింగ్ కోహ్లీ
Recommended image2
ఎవర్రా SRH.! భారత టీ20ల్లో 300 కొట్టేశారుగా.. ఉన్నోళ్లంతా ఊచకోత ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image3
హిట్‌మ్యానా.. మజాకానా.! ఒక దెబ్బకు రెండు పిట్టలు.. వన్డేల్లో ప్రపంచ రికార్డు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved