MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: అనుకున్నట్టే మార్చేశారు... కార్తీక్ స్థానంలో కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా మోర్గాన్...

IPL 2020: అనుకున్నట్టే మార్చేశారు... కార్తీక్ స్థానంలో కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా మోర్గాన్...

IPL 2020 సీజన్ ఆరంభంలోనే ప్రదర్శన బాగోలేకపోతే నీ కెప్టెన్సీ మార్చేస్తారని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కి ఝలక్ ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అందరూ ఊహించినట్టు హాఫ్ సీజన్ తర్వాత కెప్టెన్‌ను మార్చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 16 2020, 03:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

రెండు సీజన్లు పాటు జట్టును నడిపించిన దినేశ్ కార్తీక్‌ను తప్పించి, ఆ స్థానంలో ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్‌ను చేసింది కేకేఆర్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇంగ్లాండ్ వన్డే జట్లు కెప్టెన్‌గా వరల్డ్ కప్ అందించాడనే కారణంగానే మోర్గాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించింది కోల్‌కత్తా యాజమాన్యం...

310

మోర్గాన్ ఈ సీజన్‌లో 7 మ్యాచులు ఆడి 175 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 44 పరుగులు...

410

దినేశ్ కార్తీక్ మొదటి నాలుగు మ్యాచులు ఫెయిల్ అయినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు...

510

ఓ మెరుపు హాఫ్ సెంచరీతో కేకేఆర్‌కి కీలక సమయంలో మంచి విజయాన్ని అందించాడు...

610

మోర్గాన్ కంటే యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌కి కెప్టెన్సీ ఇచ్చివుంటే బాగుండేదని ఇంగ్లాండ్ మాజీ సారథి కేవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.

710

దినేశ్ కార్తీక్ నాయకత్వంలో 7 మ్యాచుల్లో 4 మ్యాచులు గెలిచిన కేకేఆర్, నాలుగో స్థానంలో కొనసాగుతోంది...

810

స్వల్ప లక్ష్యాలను కూడా నిలుపుకుంటూ, కేకేఆర్ రెండు ఉత్కంఠ విజయాలు సాధించడంలో కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు దినేశ్ కార్తీక్..

910

కేకేఆర్ కెప్టెన్‌ను మార్చడంతో ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేకపోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్‌ను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...

1010

డేవిడ్ వార్నర్ స్థానంలో మళ్లీ కేన్ విలియంసన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించాలని కోరుతున్నారు...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved