భారతీయ మహిళను పెళ్లాడిన విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్... హాట్ కపుల్ క్యూట్ లవ్‌‌స్టోరీ...

First Published 20, Oct 2020, 5:02 PM

IPL 2020 సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్‌లో బాగానే రాణించాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. ఈ విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో చిక్కుల్లో పడ్డాడు సునీల్ నరైన్. అయితే త్వరలో మనోడు మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆశిస్తోంది కేకేఆర్. సునీల్ నరైన్ భార్య ఓ భారత మహిళ అని తెలుసా...

క్రీజులో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్లు పలికించకుండా ఎంతో కామ్‌గా ఉండే సునీల్ నరైన్... నిజానికి రియల్ లైఫ్‌లో చాలా రొమాంటిక్...

సునీల్ నరైన్ భార్య పేరు నందితా కుమార్. విండీస్ ద్వీపంలో సెటిలైన ఓ భారతీయ మహిళ...

సునీల్ నరైన్ 1986, మే 26న ట్రినాడ్ అండ్ టొబాకోలో జన్మించాడు. ఆరేళ్ల నుంచి క్రికెట్ ఆడుతూ దాన్నే కెరీర్‌ను మార్చుకున్నాడు సునీల్ నరైన్.

ఎన్నో క్రికెట్ ఫ్రాంచైజీలకు ఆడిన సునీల్ నరైన్, 2013లో నందితా కుమార్‌ను పెళ్లాడాడు.

సునీల్ నరైన్ కంటే అతని భార్య నందిత రెండేళ్లు పెద్దది కావడం విశేషం...

భారతీయురాలైన నందిత, ట్రినాడ్‌లో సెటిల్ అయ్యింది. హిందూయిజాన్ని ఫాలో అయ్యే నందిత, దుర్గాదేవిని ఆరాధిస్తుంది...

సునీల్ నరైన్ కూడా భారత సంతతికి చెందిన కుటుంబానికి చెందినవాడే. నందిత, నరైన్ పెళ్లి హిందూ సంప్రదాయంలో జరిగింది.

తమ మధ్య కెమిస్ట్రీని చూపిస్తూ సోషల్ మీడియాలో ఎంతో చనువుగా ఉన్న ఫోటోలను పోస్టు చేస్తుంటారు నరైన్, నందిత...

సునీల్ నరైన్, నందిత కుమార్ హాట్ రొమాన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు...