ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే... ఆర్చర్ బాబా జోస్యం నిజమవుతుందా?
జోఫ్రా ఆర్చర్... ఈ ఇంగ్లాండ్ పేసర్ వికెట్లు తీసే స్టైల్ ఎంత ఫేమస్ అయ్యిందో, అతని ట్వీట్ల జోస్యం అంతకంటే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, దాని గురించి కొన్నేళ్ల క్రితమే ట్వీటేసి ఉంటాడు జోఫ్రా ఆర్చర్. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న జోఫ్రా ఆర్చర్, ఈ సీజన్‌లో ఏ జట్టు టైటిల్ గెలవనుందో ఆరేళ్ల క్రితమే ట్వీట్ వేశాడు.

ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ ఫలితాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలా 14 పాయింట్లతో దాదాపు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి.

ఈ మూడు జట్లు మిగిలిన మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఏ గణాంకాలతో సంబంధం లేకుండా అధికారికంగా ప్లేఆఫ్ చేరతాయి...

అయితే పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న ఈ జట్లలో ఏ ఒక్కదాని పేరు ఆర్చర్ ట్వీట్ చేయలేదు...

11 మ్యాచుల్లో 6 మ్యాచులు గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది... కేకేఆర్ ప్లేఆఫ్ చేరాలంటే ఇంకా కనీసం రెండు మ్యాచులైనా గెలవాలి...

అయితే ఐపీఎల్ విన్నర్‌గా కేకేఆర్ పేరు కూడా ప్రకటించలేదు జోఫ్రా ఆర్చర్ బాబా...

2020 సీజన్ ఫస్ట్ హాఫ్‌లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది... అనుకుంటున్న దశలో అద్వితీయంగా కమ్ బ్యాక్ ఇచ్చింది పంజాబ్ టీమ్...

వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి, టాప్ 5లోకి దూసుకొచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ వెళ్లాలంటే కూడా కేకేఆర్ ఆడబోయే మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ సారి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టైటిల్ కొడుతుందని జోఫ్రా ఆర్చర్ ఆరేళ్ల క్రితమే వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే ఈ ట్వీట్ 2014లో వేసింది కావడంతో అప్పుడు ఫైనల్ చేరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గురించి ఆర్చర్ వేసిన ట్వీట్ ఇదని అంటున్నారు ఐపిఎల్ అభిమానులు.