MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• పసిపిల్లను బెదిరిస్తారా... ఎవడిచ్చాడు ఆ అధికారం... ధోనీకి ఇర్ఫాన్ పఠాన్ సపోర్ట్...

పసిపిల్లను బెదిరిస్తారా... ఎవడిచ్చాడు ఆ అధికారం... ధోనీకి ఇర్ఫాన్ పఠాన్ సపోర్ట్...

IPL 2020 సీజన్‌లో అంచనాలకు తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కొందరు ఆకతాయిలు, ధోనీ కూతురి జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 09 2020, 10:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ప్రతీ ఒక్క ప్లేయర్ కూడా ప్రతీ మ్యాచ్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

అయితే కొన్నిసార్లు అనుకున్నట్టుగా క్రీజులోకి వెళ్లిన తర్వాత వర్కవుట్ కాకపోవచ్చు...

311

అయినంత మాత్రాన ఓ చిన్నపాపను ఇంత నీచంగా బెదిరించే హక్కు, అధికారం ఎవ్వరికీ లేవు...

411

మనిషి మెంటాలిటీ ముఖ్యం... గౌరవం ఇవ్వండి.. అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్..

511

మహేంద్ర సింగ్ ధోనీకి, ఇర్ఫాన్ పఠాన్‌కీ మధ్య ఎప్పటినుంచో కొన్ని మనస్ఫర్థలు ఉన్నాయి..

611

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ధోనీ పోరాడిన తీరుపై సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

711

కొందరు వయసు కేవలం నెంబర్ అని, మరికొందరిని వయసు కారణంగా పక్కనబెడతారని కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

811

అయితే కొందరు నెటిజన్లు ధోనీ, అతని కూతురి విషయంలో దిగజారుడుతనంతో వ్యవహారించడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్...

911

ఐదేళ్లు కూడా నిండని జీవాపై ఇలాంటి దారుణమైన బెదిరింపులు రావడం అందర్నీ షాక్‌కు గురి చేసింది...

1011

కోల్‌కత్తాపై 12 బంతుల్లో 7 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌ భార్యను కూడా తిడుతూ పోస్టులు చేశారు కొందరు నెటిజన్లు...

1111

కేదార్ జాదవ్‌ను జట్టులో నుంచి తొలగించాలంటూ ఆన్‌లైన్ పిల్ కూడా వేశారు...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved