బుమ్రాపై మనసుపడిన అనుపమ పరమేశ్వరన్... వారిద్దరి మధ్య ఏముంది...

First Published 10, Oct 2020, 6:24 PM

IPL 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అంచనాలకు తగట్టుగానే రాణిస్తోంది. రన్నరప్ చెన్నైతో పోలిస్తే ముంబై ఆటతీరు అద్భుతంగా ఉంది. ముంబై బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మొదటి మ్యాచ్‌లో విఫలమైనా, ఆ తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మరి బుమ్రా గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా...

భారత జట్టుకి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు బుమ్రా...

తన యార్కర్లతో వికెట్లు తీసి, భారత జట్టుకు కొన్ని అద్భుతమైన విజయాలు కూడా అందించాడు బుమ్రా...

బుమ్రాకి కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌కి మధయ ఏదో ఉందని కొన్నిరోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి...

జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని బహిరంగంగానే ప్రకటించింది అనుపమ...

అనుపమ పరమేశ్వరన్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా...

బుమ్రా పెట్టే ప్రతీ పోస్టును కచ్ఛితంగా లైక్ చేస్తూ ఉంటుంది అనుపమ పరమేశ్వరన్...

ముంబై బౌలర్ బుమ్రా ఫాలో అయ్యే ఒకే ఒక్క దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్...

అనుపమ పెట్టే క్యూట్ అండ్ నాటీ ఫోటోలను మిస్ కాకుండా లైక్ చేస్తుంటాడు బుమ్రా...

దీంతో ఈ ఇద్దరి మధ్య ఓ సైలెంట్ లవ్ స్టోరీ నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి...

అయితే హీరోయిన్ రాశిఖన్నా కూడా బుమ్రాపై మనసు పడిందని వార్తలు వచ్చాయి...

రాశిఖన్నా ఈ రూమర్లను కొట్టిపారేసింది... ‘బుమ్రా ఓ ఇండియన్ క్రికెటర్... అని మాత్రమే నాకు తెలుసు’ అని క్లారిటీ ఇచ్చింది రాశిఖన్నా.

ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్‌లో ఉన్న బుమ్రా... సిక్స్ ప్యాక్ లుక్‌తో దర్శనమిస్తూ అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు.

loader