MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: అన్న అటు... తమ్ముడు ఇటు... ఐపీఎల్‌లో పోటీపడిన సోదరులు ఎవరంటే.

IPL 2020: అన్న అటు... తమ్ముడు ఇటు... ఐపీఎల్‌లో పోటీపడిన సోదరులు ఎవరంటే.

IPL 2020: తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే... క్రికెట్ మైదానంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కొందరు అన్నాదమ్ములు ఒకే జట్టుకి ఆడగా... మరికొందరు ప్రత్యర్థులుగా క్రికెట్ మైదానంలో తలబడ్డారు.  ఇప్పటిదాకా క్రికెట్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన అన్నాదమ్ములు వీళ్లు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 01 2020, 08:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

పఠాన్ బ్రదర్స్: భారత క్రికెట్‌లో అన్నాదమ్ములంటే నేటితరానికి ముందుగా గుర్తొచ్చేది పఠాన్ బ్రదర్స్‌యే. స్టార్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్, ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్... ఐపీఎల్‌లో ప్రత్యర్థులుగా కూడా వేర్వేరు జట్లకు ఆడారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పాండ్యా బ్రదర్స్: స్టార్ ఆల్‌రౌండర్లు హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా భారత జట్టులో కూడా స్థానం సంపాదించారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హార్దిక్ పాండ్యా భారత జట్టులో కూడా స్థిరమైన చోటు దక్కించుకోగా, అన్న కృనాల్ అప్పుడప్పుడూ జట్టులోకి వచ్చి పోతున్నాడు.

36

మార్ష్ బ్రదర్స్: ఆస్ట్రేలియా జట్టుకు ఆడిన ఈ ఇద్దరు సోదరులు... ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకున్నారు. అన్న షాన్ మార్ష్ 2008 ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా... తమ్ముడు మిచెల్ మార్ష్ ఆల్‌రౌండర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న మిచెల్ మార్ష్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.

46

మెక్‌కల్లమ్ బ్రదర్స్: ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్. బ్రెండన్ మెక్‌కల్లమ్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ప్రాతినిథ్యం వహించగా... తమ్ముడు నాథన్ మెక్‌కల్లమ్ కేవలం రెండు ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడాడు.

56

చాహార్ బ్రదర్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్ దీపక్ చాహార్.  ముంబై ఇండియన్స్ టీమ్‌లో కీలక బౌలర్‌గా ఉన్నాడు రాహుల్ చాహార్. ఈ ఇద్దరూ కూడా చాహార్ బ్రదర్స్‌గా గుర్తింపు పొందారు. అయితే దీపక్, రాహుల్ సొంత అన్నాదమ్ములు కాదు, బంధువులు అవుతారంతే...

66

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్రదర్స్ సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్ ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతుండగా, టామ్ కుర్రాన్ రాజస్థాన్ రాయల్స్ తరుపున బరిలో దిగుతున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Recommended image2
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image3
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved