MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• 8 ఏళ్ల తర్వాత తొలి టెస్టు... భారత మహిళా టీమ్ టెస్టు జెర్సీని ఆవిష్కరించిన మిథాలీరాజ్, జులన్ గోస్వామి...

8 ఏళ్ల తర్వాత తొలి టెస్టు... భారత మహిళా టీమ్ టెస్టు జెర్సీని ఆవిష్కరించిన మిథాలీరాజ్, జులన్ గోస్వామి...

భారత పురుషుల జట్టు వరుసగా టెస్టులతో పాటు వన్డేలు, టీ20లు ఆడుతున్నా, మహిళా జట్టు టెస్టు క్రికెట్ ఆడి 8 ఏళ్లు అవుతోంది. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడబోతోంది టీమిండియా. ఈ నాలుగు రోజుల టెస్టు కోసం టెస్టు జెర్సీని ఆవిష్కరించాడు భారత సీనియర్ క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామి.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 31 2021, 12:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

భారత మహిళా జట్టులో టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లు చాలా తక్కువ. మిథాలీరాజ్ తన 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 10 టెస్టులు మాత్రమే ఆడగా, జులన్ గోస్వామి కూడా ఆమెతో సమానంగా 10 టెస్టులు ఆడింది.

214

ఆమె తర్వాత భారత టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి ప్లేయర్లు రెండేసి టెస్టులు ఆడారు. ఇంగ్లాండ్‌ టూర్ కోసం బయలుదేరబోతున్న భారత మహిళా జట్టు, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లు అందరికీ జెర్సీలు అందించింది.

314

జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ శర్మ వంటి యువ ప్లేయర్లతో పాటు శిఖా పాండే, ఇంద్రాణీ వంటి సీనియర్లు కూడా జెర్సీ అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా యంగ్ బ్యాట్స్‌వుమెన్ జెమీమా రోడ్రిగ్స్, సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు చేసింది.

414

‘ఈరోజు రమేశ్ సర్ (రమేశ్ పవార్ భారత మహిళా టీమ్ కోచ్) మీటింగ్‌కి పిలిచి, భారత టెస్టు చరిత్రను వివరించారు. టెస్టులు ఎక్కడ మొదలయ్యాయి, ఎప్పుడు మొదలయ్యాయి వివరించారు.

514

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఆడబోతున్నాం. మాకు సరైన గుర్తింపు లేకపోయినా మేమెంతో చేశాం. భారత వుమెన్ క్రికెట్ జట్టు ఇద్దరు లెజెండ్స్ మిథాలీ, జులన్ దీ... భారత క్రికెట్ టెస్టు వారసత్వాన్ని మాతో పంచుకుంటున్నది గర్వంగా ఉందని చెప్పారు.

614

మీటింగ్ ఓ మంచి సందేశంతో ముగిసింది. ఈ జెర్సీని ఓ మంచి పొజిషన్‌లో పెట్టాలి... ఆటపై ప్రేమ ఉన్న ప్రతీ అమ్మాయి కోసం ఈ టెస్టు ఆడబోతున్నాం’ అంటూ రాసుకొచ్చింది జెమీమా రోడ్రిగ్స్.

714
భారత టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి చేతుల మీదుగా టెస్టు జెర్సీని అందుకుంటున్న భారత మహిళా క్రికెటర్లు...

814

914

1014

1114

1214

1314

1414

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Recommended image3
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved