- Home
- Sports
- Cricket
- బీచ్‌లో హాట్ ఫోజులు ఇస్తున్న ఇండియన్ ఉమెన్ క్రికెటర్ హర్లీన్ డియోల్... ఆ నవ్వుకే పడిపోవాల్సిందే..
బీచ్‌లో హాట్ ఫోజులు ఇస్తున్న ఇండియన్ ఉమెన్ క్రికెటర్ హర్లీన్ డియోల్... ఆ నవ్వుకే పడిపోవాల్సిందే..
భారత మహిళా క్రికెటర్లలో అందగత్తె ఎవ్వరంటే ముందుగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన, ఆ తర్వాత ఓపెనర్ ప్రియా పూనియా. అయితే ఇండియన్ టీమ్‌లో మరో అమ్మాయి అందానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పేరు హర్లీన్ డియోల్...

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరుపున ఆడిన హార్లీన్ డియోల్, 8 మ్యాచుల్లో 202 పరుగులు చేసింది. గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచులు అందుకోవడంలో స్పెషలిస్ట్ అయిన హర్లీన్, తన ఫీల్డింగ్‌తో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుని, హర్మన్‌ప్రీత్ కౌర్‌ని అవుట్ చేసింది హర్లీన్ డియోల్..
ఛండీఘర్‌కి చెందిన హర్లీన్ డియోల్, ఇప్పటిదాకా టీమిండియా తరుపున 6 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టీ20ల్లో 6 వికెట్లు కూడా తీసిన హర్లీన్ డియోల్, 2020 వరల్డ్ కప్‌తో పాటు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆడింది.
హర్లీన్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన అభిమానుల కోసం క్యూట్ అండ్ స్వీట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది హర్లీన్. చిట్టి పొట్టి నిక్కర్లలో హాట్‌నెస్ ఒలకబోసే హర్లీన్, ఈసారి మరింత డోస్ పెంచింది..
తాజాగా బీచ్‌లో ఇసుకతో ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది హర్లీన్ డియోల్. ఈ ఫోటోల్లో హాట్ క్లీవేజ్‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఈ ఫోటోలపై భారత క్రికెటర్ అంజలీ శర్వాణీ ‘ఓ మై గాడ్.. ఫైర్’ అంటూ కామెంట్ చేసింది..