లంక టూర్‌కి జట్టును ప్రకటించిన బీసీసీఐ... కెప్టెన్‌గా శిఖర్ ధావన్... పూర్తి జట్టు ఇదే...

First Published Jun 10, 2021, 10:58 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సిద్ధమవుతుండగా, వన్డే, టీ20 సిరీస్‌ కోసం లంకలో పర్యటించే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 20 మంది పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ప్లేయర్లతో రూపొందించిన ఈ జట్టుకు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహారిస్తారు.