వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ... ఆ ఇద్దరికీ నిరాశ...

First Published Mar 19, 2021, 10:50 AM IST

ఐదు మ్యాచుల టీ20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్‌ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ.