MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Sports
• Cricket
• ‘కలిసి నడుద్దాం...’ భారత సారథి విరాట్ కోహ్లీ... ‘ప్రతీదానికి పరిష్కారం ఉంది’ ఉపసారథి అజింకా రహానే...

‘కలిసి నడుద్దాం...’ భారత సారథి విరాట్ కోహ్లీ... ‘ప్రతీదానికి పరిష్కారం ఉంది’ ఉపసారథి అజింకా రహానే...

న్యూఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేస్తూ రైతులు చేస్తున్న దీక్షలపై అమెరికన్ పాప్ సింగర్ రిహానా వేసిన ట్వీట్, సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రిహానా ట్వీట్‌పై భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించడంతో ‘క్రికెట్ గాడ్’కి కూడా ట్రోలింగ్ తప్పడం లేదు...తాజాగా ఈ విషయంపై భారత సారథి విరాట్ కోహ్లీ, టెస్టు ఉప సారథి అజింకా రహానే కూడా స్పందించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 04 2021, 10:11 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

‘ఇండియా గురించి ఇండియన్స్‌కి తెలుసు... బయటివాళ్లు కలుగచేసుకోవడాన్ని మేం సహించం’ అంటూ సచిన్ టెండూల్కర్ వేసిన ట్వీట్, దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌ వేసిన ట్వీట్‌ను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

313

కొందరైతే మరీ దిగజారి సచిన్ టెండూల్కర్ కులాన్ని, ఈ ట్వీట్‌తో లింకు పెడుతున్నారు... దీంతో సోషల్ మీడియాలో పరిస్థితి దారుణంగా తయారైంది...

413

తాజాగా రిహానా వేసిన ట్వీట్‌పై భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు, టెస్టు ఉపసారథి అజింకా రహానే కూడా స్పందించారు...

513

‘ఈ పరిస్థితుల్లో మనమంతా కలిసికట్టుగా ఉండాలి. రైతులు, మన దేశంలో అత్యంత కీలకమైన అంతర్భాగం. అన్నీ పార్టీలు కలిసి ఈ సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారం కనుక్కొంటారని అనుకుంటున్నా...

613

అందరం కలిసి శాంతిని నిర్మిద్దాం... కలిసి ముందుకు నడుద్దాం... ఇండియా టుగెదర్’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

713

విరాట్ కోహ్లీ చాలా సేఫ్ గేమ్ ఆడారని, ఎవ్వరికి సపోర్టు చేస్తున్నానని ప్రకటించకుండా... చాలా రక్షణాత్మకంగా ట్వీట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

813

‘మనమంతా కలిసి ఆలోచిస్తే...పరిష్కారం కనుక్కోలేని సమస్య అంటూ ఏదీ ఉండదు... అందరం కలిసి ఉందాం... ఇలాంటి అంతర్గత సమస్యల పరిష్కారికైన ఉమ్మడి పరిష్కారం కనుక్కుందాం... ఇండియా టుగెదర్’ అంటూ ట్వీట్ చేశాడు భారత టెస్టు ఉప సారథి అజింకా రహానే...

913

అయితే సచిన్ టెండూల్కర్ ట్వీట్‌కి వచ్చిన కామెంట్లు, రెస్పాన్స్‌తో ముందుగానే జాగ్రత్త పడిన అజింకా రహానే, కామెంట్లను డిసేబుల్ చేశాడు...

1013

మరోవైపు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఈ సమస్యపై స్పందించడం ఎందుకు స్పందించ లేదని కొందరు, స్పందించకూడదని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు...

1113

మొత్తానికి సచిన్ టెండూల్కర్ ట్వీట్‌తో క్రికెటర్లను కూడా రిహానా ట్వీట్ రేపిన రచ్చకు లాగుతున్నారు అభిమానులు...  రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ‘కలిసి ఉంటే, సమస్యకు పరిష్కారం కనుగొనగలమంటూ’ ట్వీట్లు చేశారు.

1213

భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, అమెరికన్ పాప్ సింగర్ రిహానాకు ఆమె వేసిన ట్వీట్‌కి అదరిపోయే కామెంట్‌తో రిప్లై ఇచ్చాడు...

1313

‘నా దేశం మా రైతులను గర్వంగా భావిస్తుంది, వారు ఎంత అవసరమో మాకు తెలుసు... కొన్ని రోజుల్లో వారి సమస్యకి ఓ పరిష్కారం దొరుకుతుంది. బయటివాళ్లు మా అంతర్గత విషయాల్లో ముక్కు దూర్చాల్సిన అవసరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు  ప్రజ్ఞాన్ ఓజా.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Recommended image2
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image3
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved