- Home
- Sports
- Cricket
- బాగా గ్యాప్ వచ్చిందిగా... నటాశాతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా...
బాగా గ్యాప్ వచ్చిందిగా... నటాశాతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా...
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఆసీస్ టూర్‌లో అదరగొట్టాడు. వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, టీ20ల్లో అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. నాలుగు నెలల గ్యాప్ తర్వాత కుటుంబాన్ని చేరుకున్న హార్ధిక్ పాండ్యా... తన ప్రైవేట్ లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు...

టీ20 సిరీస్ అనంతం ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న హార్దిక్ పాండ్యా... ‘అవకాశం వస్తే టెస్టు సిరీస్ ఆడతావా’ అని షేన్ వార్న్ అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇచ్చాడు.

‘లేదు... కుటుంబాన్ని వదిలేసి వచ్చి నాలుగు నెలలైంది... ఇంటికి వెళ్లిపోతా... ’ అంటూ సమాధానం ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా...

ఐపీఎల్ 2020 సీజన్ కోసం నెలన్నర వయసున్న కొడుకుని వదిలి, యూఏఈ వెళ్లిన హార్ధిక్ పాండ్యా... అటు నుంచి పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు...

ఎట్టకేలకు నాలుగు నెలల గ్యాప్ తర్వాత ఇంటికి చేరుకున్న హార్ధిక్ పాండ్యా... కొడుకుకి పాలు పట్టిస్తున్న ఫోటోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే...

‘నేషనల్ డ్యూటీ నుంచి ఫాదర్ డ్యూటీకి...’ అంటూ కామెంట్ పెట్టిన హార్దిక్ పాండ్యా... తాజాగా నటాశాతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలను పోస్టు చేశాడు...

జూలైలో బిడ్డకి జన్మనిచ్చిన సెర్బియన్ నటి నటాశా... డైలీ వర్కవుట్స్‌తో తిరిగి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది...

జనవరి నెలలో హార్ధిక్ పాండ్యాకి, నటాశాకి ఎంగేజ్‌మెంట్ జరిగింది... జూలైలో అగస్త్య జన్మించాడు. అయితే పెళ్లి గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు...

డిన్నర్‌లో తనకి ఎంతో ఇష్టమైన పీతలను ఫుల్లుగా లాగించాడు హార్ధిక్ పాండ్యా...

నాలుగు నెలల పాటు బిడ్డకి దూరమైన హార్ధిక్ పాండ్యా, కొడుకుతో ఆడుకుంటూ మిస్ అయిన క్షణాలను తిరిగి అనుభూతి చెందుతున్నాడట.

యూఏఈతో పాటు ఆస్ట్రేలియాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి కొడుకు కోసం షాపింగ్ చేశాడు హార్ధిక్ పాండ్యా...