MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • హార్ధిక్ పాండ్యాలో ఆ స్పెషల్ క్వాలిటీ ఉంది, అందుకే అతనే బెస్ట్... టీమిండియా మాజీ కోచ్ సపోర్ట్...

హార్ధిక్ పాండ్యాలో ఆ స్పెషల్ క్వాలిటీ ఉంది, అందుకే అతనే బెస్ట్... టీమిండియా మాజీ కోచ్ సపోర్ట్...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఏకంగా ఆరుగురు కెప్టెన్లను ప్రయత్నించింది భారత జట్టు. సౌతాఫ్రికా టూర్‌కి కెఎల్ రాహుల్, స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి రిషబ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరించగా... ఐర్లాండ్ టూర్‌లో భారత జట్టుకి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 25 2022, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... నెల రోజుల గ్యాప్‌లోనే భారత జట్టును నడిపించే బాధ్యతలను అందుకోవడం విశేషం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

భారత రెగ్యూలర్ సారథి రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టూర్‌లో బిజీగా ఉండడం, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడం, రిషబ్ పంత్ కూడా ఇంగ్లాండ్‌లో జట్టుతో ఉండడంతో హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది...

37
Image credit: PTI

Image credit: PTI

‘ఐర్లాండ్‌‌తో సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారడానికి ప్రధాన కారణం హార్ధిక్ పాండ్యా. భారత జట్టుకి కొత్త కెప్టెన్‌గా ఎంపికైన హార్ధిక్ పాండ్యా, జట్టును ఎలా నడిపిస్తాడోనని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా..

47
Image credit: PTI

Image credit: PTI

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుని, జట్టుని నడిపించడం హార్ధిక్ పాండ్యా స్పెషాలిటీ. ఐపీఎల్‌లో పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తే ఎంత బాగా ఆడతాడో చూశాం. అందుకే టీమిండియా కెప్టెన్‌గానూ సేమ్ సీన్ రిపీట్ చేస్తాడని ఆశిస్తున్నా...

57

జట్టులో ప్రతీ ఒక్కరినీ మోటివేట్ చేయడంలో హార్ధిక్ పాండ్యా దిట్ట. ఇదే మిగిలిన వారి కంటే హార్ధిక్ పాండ్యాని ముందు వరుసలో నిలబెట్టింది. హార్ధిక్ పాండ్యా మంచి ఆల్‌రౌండర్ కాబట్టి అతనికి మూడు విభాగాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది...
 

67
Image credit: PTI

Image credit: PTI

బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు చేయాలో బౌలర్లకు చెప్పగలడు, భారీ షాట్లు ఎలా ఆడాలో బ్యాటర్లకు సూచించగలడు... కాబట్టి హార్ధిక్ పాండ్యా, జట్టుకి సమతూకం చేయగలడు.. 

77

ఇప్పుడు అతను టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి కీ ప్లేయర్...’ అంటూ తెలిపాడు భారత మాజీ క్రికెటర్, మహిళా జట్టు మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్... రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాకే సపోర్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించాడు రామన్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved