MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • రిషబ్ పంత్ అలా ఆడితే మేం మాత్రం ఏం చేయగలం... జేమ్స్ అండర్సన్ కామెంట్...

రిషబ్ పంత్ అలా ఆడితే మేం మాత్రం ఏం చేయగలం... జేమ్స్ అండర్సన్ కామెంట్...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే  5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సెంచరీల కారణంగా 416 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 03 2022, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రిషబ్ పంత్ 146 పరుగులు, రవీంద్ర జడేజా 104 పరుగులు చేసి ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత జట్టుకి 416 పరుగుల భారీ స్కోరు అందించారు.. రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
James Anderson-Steve Smith

James Anderson-Steve Smith

‘మేం కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఉన్న పొజిషన్‌లోనే ఉన్నాం. మేం కూడా వాళ్లలాగే నిలబడగలమనే నమ్మకం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాకు కూడా చాలా పని ఉంది.. మాకు కొన్ని భారీ భాగస్వామ్యాలు కావాలి...

37

కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పితే భారత్‌పై తిరిగి ప్రెషర్ పెట్టొచ్చు. మాకున్న బ్యాటింగ్ లైనప్‌తో ఇది సాధ్యమవుతుందనే నమ్ముతున్నాం...

47

కొన్ని వారాలుగా మా ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాగైనా గెలవడమే మా ముందున్న లక్ష్యం. మేం దానికోసమే ప్రయత్నిస్తున్నాం... మేం తొలి రోజు చాలా చక్కగా బౌలింగ్ చేశాం...

57

అయితే రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉంది. ఎలాంటి భయం లేకుండా చూడచక్కని షాట్స్ ఆడతాడు. అందుకే అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం...

67

అదీకాకుండా మేం కొన్ని క్యాచులను డ్రాప్ చేశాం. కొన్ని ఎడ్జ్‌లు ఫీల్డర్లకు దూరంగా పడ్డాయి. కొన్ని సార్లు టాపార్డర్‌ బ్యాటర్ల కంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు బౌలింగ్ చేయడమే కష్టంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్...
 

77

2007 నుంచి 2022 వరకూ వరుసగా 15 ఏళ్ల పాటు ప్రతీ యేటా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తూ వస్తున్నాడు జేమ్స్ అండర్సన్. భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 32వ సారి ఐదేసి వికెట్ల ప్రదర్శన ఇచ్చాడు జిమ్మీ...  

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved