MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Sports
• Cricket
• INDvsAUS: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా... భార్యా పిల్లలతో కలిసి... విరాట్ మాత్రం అలా...

INDvsAUS: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా... భార్యా పిల్లలతో కలిసి... విరాట్ మాత్రం అలా...

IPL 2020 సీజన్‌కి ముగింపు కార్డు పడిన రెండో రోజు ఆస్ట్రేలియా గడ్డ మీద వాలిపోయింది భారత క్రికెట్ బృందం. ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు మూడు టీ20, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లను కూడా ఆడనుంది. కరోనా నిబంధనల కారణంగా 14 రోజుల ముందే ఆస్ట్రేలియా చేరిన భారత బృందం... అక్కడ క్వారంటైన్‌లో గడుపుతోంది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ సిరీస్‌కు క్రికెటర్లతో పాటు వారి కుటుంబాన్ని కూడా అనుమతించింది బీసీసీఐ. దీంతో ఆసీస్ టూర్‌కి ఎంపికైన క్రికెటర్లు అందరూ భార్యాపిల్లలతో అక్కడ వాలిపోయారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2020, 10:17 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

భార్యా, కూతురితో భారత టెస్టు స్పెషలిస్టు క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

భార్యా, కూతురితో భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే...

310

భార్యా, కూతురితో సెల్ఫీకి ఫోజు ఇచ్చిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా...

410

భార్యా, పిల్లలతో భారత సీనియర్ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

510

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఒంటరిగానే ఆస్ట్రేలియా బయలుదేరాడు. దుబాయ్‌లో ధావన్‌ వెంటే ఉన్న ఆయన కుటుంబం స్వదేశం చేరింది.

610

దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఫోటోకి ఫోజు ఇచ్చిన భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా...

710

దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తున్న యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్..

810

ఫోటోకి స్టైల్‌గా ఫోజిచ్చిన భారత యంగ్ పేసర్ నవ్‌దీప్ సైనీ...

910

ఐపీఎల్ సమయంలో తన వెంటే ఉన్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, డెలివరీ కోసం స్వదేశం బయలుదేరింది. ఆసీస్ టూర్‌కి పయనమైన కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నాడు.

1010

ఐపీఎల్ సమయంలో కొడుకు అగస్త్యను బాగా మిస్ అయిన భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, మరో రెండు నెలల పాటు భార్యా కొడుకుకి దూరంగా గడపబోతున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved