MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsAUS 1st Test: పృథ్వీషా డకౌట్... ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయినా జట్టులోకి వచ్చి...

INDvsAUS 1st Test: పృథ్వీషా డకౌట్... ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయినా జట్టులోకి వచ్చి...

INDvAUS: యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా...కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో ఎంట్రీతోనే సంచలన ప్రదర్శన ఇచ్చిన పృథ్వీషా... ఫ్యూచర్ సచిన్, ఫ్యూచర్ సెహ్వాగ్‌గా గుర్తింపు పొందాడు. అయితే రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ ఫెయిల్ అయిన పృథ్వీషా... మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు పృథ్వీషా. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. నిజానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ బాగా ఆడాడు. కానీ పృథ్వీషాకి అవకాశం ఇచ్చాడు విరాట్ కోహ్లీ...

2 Min read
Sreeharsha Gopagani
Published : Dec 17 2020, 10:01 AM IST| Updated : Dec 17 2020, 10:03 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ కనబర్చని పృథ్వీషా... ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌కి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు.

214

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.....

314

రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పర్వాలేదనిపించే ప్రదర్శన ఇచ్చిన పృథ్వీషా... మొదటి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.

414

పృథ్వీషాతో పోలిస్తే శుబ్‌మన్ గిల్ కాస్త మెరుగైన ప్రదర్శనే ఇచ్చాడు. ఐపీఎల్‌లో కూడా క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న గిల్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 100+ స్కోరు చేశాడు...

514

గిల్ ఆడిన విధానం క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో గిల్‌కి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని సూచించారు చాలామంది మాజీ క్రికెటర్లు.

614

అయితే విరాట్ కోహ్లీ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్న యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషాకే అవకాశం ఇచ్చాడు. ఫలితం మొదటి టెస్టు రెండో బంతికే వికెట్...

714

నిజానికి పృథ్వీషాకి అంతర్జాతీయ టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఈ టెస్టుకి ముందు మూడు టెస్టు మ్యాచులు ఆడిన పృథ్వీషా... ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు బాదాడు.

814

ఆడిలైడ్ టెస్టులో డకౌట్ కావడమే పృథ్వీషాకి అంతర్జాతీయ మ్యాచులో సింగిల్ డిజిట్ స్కోరు... ఈ రికార్డులే శుబ్‌మన్ గిల్ కంటే పృథ్వీషాని ఎంచుకోవడానికి కారణమయ్యాయి.

914

మరోవైపు రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని పక్కనబెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది...

1014

రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహాను తుది జట్టుకి ఎంచుకున్న కోహ్లీ, టెస్టుల్లో సాహా కంటే మంచి రికార్డున్న పంత్‌ని ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

1114

మరోవైపు మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌కి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకి తుది జట్టులో చోటు కల్పించకపోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

1214

అయితే రెండో టెస్టు నుంచి తన స్థానంలో కెఎల్ రాహుల్‌ని దింపాలనే ఆలోచనతోనే విరాట్ కోహ్లీ అతన్ని పక్కనబెట్టి, మయాంక్ అగర్వాల్‌కి అవకాశం ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు...

1314

అదీకాకుండా మొదటి టెస్టులో కెఎల్ రాహుల్ కూడా విఫలమైతే జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. కాబట్టి రాహుల్‌ని పక్కనబెట్టి వ్యూహాత్మకంగా వ్యవహారించాడని అంటున్నారు.

1414

టెస్టుల్లో సున్నాకే తొలి వికెట్ కోల్పోవడం టీమిండియాకి ఇది మూడో సారి. ఇంతకుముందు 1981లో సిడ్నీలో ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయిన టీమిండియా, 2007లో బంగ్లాదేశ్‌పై కూడా సున్నాకే వికెట్ కోల్పోయింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved