రిషబ్ పంత్ ఆట చూస్తుంటే వచ్చే కిక్కే వేరు... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్...

First Published Apr 4, 2021, 1:15 PM IST

రిషబ్ పంత్... ఆస్ట్రేలియా టూర్ నుంచి ఈ యంగ్ వికెట్ కీపర్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. తన దూకుడుని కొనసాగిస్తూనే, బాధ్యతాయుతంగా ఆడడమూ నేర్చుకున్నాడు రిషబ్ పంత్. మనోడి ఆటతీరుకి ఫిదా అయ్యానంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...