MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • అప్పుడిలా ఉంటే సచిన్ పరుగులు లక్ష దాటేవి.. ఆటను నాశనం చేస్తున్నారు : కొత్త రూల్స్ పై రావల్పిండి ఎక్స్ప్రెస్

అప్పుడిలా ఉంటే సచిన్ పరుగులు లక్ష దాటేవి.. ఆటను నాశనం చేస్తున్నారు : కొత్త రూల్స్ పై రావల్పిండి ఎక్స్ప్రెస్

Shoaib Akhtar Comments On Sachin Tendulkar:క్రికెట్ అంటే బ్యాటుకు బంతికి మధ్య జరిగే సమరం. ఈ రెండింటిలో రెండు సమానంగా పోరాడినప్పుడే ఆ ఆటకు మజా.. ఆట కూడా కలకాలం కొనసాగుతుంది.  తాజాగా ఇదే విషయమై అక్తర్ స్పందిస్తూ... 

2 Min read
Author : Srinivas M
Published : Jan 28 2022, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొద్దికాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకొస్తున్న నిబంధనలు  బ్యాటర్లకు అనుకూలంగా ఉండి.. క్రికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిబంధనల వల్ల ఆట దాని సహజత్వాన్ని కోల్పోతున్నదని విమర్శలు వస్తున్నాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ స్పందించాడు. ఈ నిబంధనలు గనుక తాము ఆడిన రోజుల్లో ఉండి ఉంటే  భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్.. క్రికెట్లో లక్ష పరుగులు చేసేవాడని అన్నాడు. 
 

37

అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘మీకు రెండు కొత్త బంతులున్నాయి.  ఈ నిబంధనను మీరు కఠినంగా అమలుచేయాలి. కొద్దికాలంగా బ్యాటర్లకు  అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తున్నారు.. ఇప్పుడు జట్టుకు మూడు రివ్యూలు ఇస్తున్నారు..
 

47

మేము క్రికెట్ ఆడిన రోజుల్లో ఈ నిబంధన గనుక ఉండి ఉంటే సచిన్ లక్ష పరుగులు చేసేవాడు..’ అని అక్తర్ అన్నాడు. 
 

57

ఈ సందర్భంగా అక్తర్ సచిన్ పై ప్రశంసలు కురిపించాడు. సచిన్ తన  కెరీర్ లో ప్రపంచంలోనే భీకరమైన బౌలర్లను ఎదుర్కున్నాడని చెప్పాడు. ‘సచిన్ తొలుత వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ లను ఎదుర్కున్నాడు. ఆ తర్వాత వకార్  యూనిస్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లను కూడా ఆడాడు. ఆ తర్వాత తరమైన బ్రెట్ లీ,  నా బౌలింగ్ ను కూడా  సమర్థవంతంగా ఎదుర్కున్నాడు.  అందుకే సచిన్ ను నేను చాలా టఫ్ బ్యాట్స్మెన్ అని పిలుస్తాను..’ అని చెప్పాడు.   కాగా వన్డేలు, టెస్టులలో కలిపి సచిన్ తన కెరీర్ లో సుమారు 34 వేల పరుగులు చేయడం గమనార్హం.

67

ఈ రోజుల్లో క్రికెట్ బ్యాటింగ్ ఆధారిత క్రీడ అయిపోయిందని, కానీ బ్యాటర్ గా ఫాస్ట్ బౌలర్ బౌన్సర్లను ఆడటానికే వాళ్లు  కూడా ఆ ఆటను ఎంజాయ్ చేస్తారని అక్తర్ చెప్పాడు. 

77

ఇదే విషయమై రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బ్యాట్, బాల్ మధ్య  ఆసక్తికరమైన పోరు ఉంటేనే ఆట మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుంద’ని అన్నాడు. ఒకవేళ ఆ బ్యాలెన్స్ ను ఐసీసీ చేయదలిస్తే.. ఒక ఓవర్లో  రెండు బౌన్సర్లు వేయడానికి (ఇప్పుడు ఒకటే)  బౌలర్లకు అనుమతులిచ్చేవిధంగా నిబంధనలు సవరించాలని తెలిపాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved