- Home
- Sports
- Cricket
- ICC WTC Final: తిప్పేసిన భారత బౌలర్లు... అయినా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి స్వల్ప ఆధిక్యం...
ICC WTC Final: తిప్పేసిన భారత బౌలర్లు... అయినా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి స్వల్ప ఆధిక్యం...
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒకనాక దశలో 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, 200 పరుగులకి చేరుకోవడం కూడా కష్టమేనని అనిపించినా టెయిలెండర్లు ఆదుకున్ని, తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యాన్ని అందించారు.

తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత టామ్ లాథమ్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయగా, 54 పరుగులు చేసిన డివాన్ కాన్వేను ఇషాంత్ శర్మ అవుట్ చేయడంతో 102 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయి మూడో రోజును ముగించింది న్యూజిలాండ్.

వర్షం కారణంగా నాలుగో రోజు పూర్తిగా రద్దు కావడంతో ఐదో రోజు గంట ఆలస్యంగా ప్రారంభమైంది ఆట. 37 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను మహ్మద్ షమీ అవుట్ చేశాడు.

7 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ను ఇషాంత్ శర్మ అవుట్ చేయగా ఆఖరి మ్యాచ్ ఆడుతున్న వాట్లింగ్‌ను 1 పరుగుకే క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...

కోలిన్ డి గ్రాండ్ హోమ్ 13 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా... కేల్ జెమ్మీసన్ 16 బంతుల్లో ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 177 బంతుల్లో 6 ఫోర్లతో 49 పరుగులు చేసి, హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు...

కేన్ విలియంసన్‌ను ఇషాంత్ శర్మ అవుట్ చేయగా నీల్ వాగ్నర్‌ను రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ చేశాడు. టిమ్ సౌథీని అశ్విన్ బౌలింగ్‌లో అంపైర్ అవుట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది.

46 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేసిన టిమ్ సౌథీని రవీంద్ర జడేజా క్లీన్‌బౌల్డ్ చేయగా, ట్రెంట్ బౌల్ట్ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు

భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకి మూడు వికెట్లు దక్కాయి. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. జడేజాకి ఓ వికెట్ దక్కింది.