MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 56 పరుగులకే 4 వికెట్లు... టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోని ఆసీస్! ఇది అసలు ఆస్ట్రేలియా టీమేనా?

56 పరుగులకే 4 వికెట్లు... టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోని ఆసీస్! ఇది అసలు ఆస్ట్రేలియా టీమేనా?

వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఆస్ట్రేలియా. ఐదు సార్లు ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా, 1999, 2003, 2007 టోర్నీల్లో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచింది. 2011లో మిస్ అయినా, 2015లో మరోసారి ప్రపంచ కప్ కైవసం చేసుకున్న ఆసీస్.. 2023 వరల్డ్ కప్ టోర్నీని మాత్రం సరిగ్గా మొదలు పెట్టలేకపోయింది.. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 12 2023, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియాతో మ్యాచ్‌లో 199 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా... సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో 56 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
India Vs Australia

India Vs Australia

మిచెల్ మార్ష్ 7, డేవిడ్ వార్నర్ 13, స్టీవ్ స్మిత్ 19, జోష్ ఇంగ్లీష్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 312 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి ఆశించిన ఫలితం దక్కలేదు..

36
Australia

Australia

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా మిగిలిన అన్ని జట్లకంటే పేలవ ఫీల్డింగ్‌తో క్యాచ్ ఎఫిషియెన్సీ రేషియోలో ఆఖరి పొజిషన్‌లో నిలిచింది.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏకంగా అరడజను క్యాచులను నేలపాలు చేసింది ఆస్ట్రేలియా..

46

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ వంటి ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లతోనే 2023 వన్డే వరల్డ్ కప్ బరిలో దిగింది ఆస్ట్రేలియా..
 

56

అయితే చెన్నైలో టీమిండియాతో మ్యాచ్‌లో 199 పరుగులకే ఆలౌట్ కావడం, ఆస్ట్రేలియాపై తీవ్రంగా ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. అదీకాకుండా ప్రపంచ కప్‌కి ముందు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది ఆస్ట్రేలియా. ఈ సిరీస్‌లో మొదటి రెండు వన్డేలు గెలిచినా, వరుసగా 3 మ్యాచులు ఓడి సిరీస్ కోల్పోయింది..
 

66

సౌతాఫ్రికా తర్వాత టీమిండియాతోనూ సిరీస్ కోల్పోయింది. ఇదే ఆస్ట్రేలియాపై ప్రభావం చూపించింది. అయితే రెండు మ్యాచులు ఓడినంత మాత్రాన ఆసీస్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డు ఆసీస్‌ది. ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే, ఆసీస్‌ని ఆపడం కష్టమే..
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image2
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Recommended image3
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved