MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • నా సొంత గ్రౌండ్‌లో ఇప్పుడు ఆడాలంటే, ఏదోలా ఉంటోంది... - విరాట్ కోహ్లీ

నా సొంత గ్రౌండ్‌లో ఇప్పుడు ఆడాలంటే, ఏదోలా ఉంటోంది... - విరాట్ కోహ్లీ

ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఏడాది కాలంలో 7 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ మ్యాచ్‌లో85 పరుగులు చేసి అదరగొట్టాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 10 2023, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

200 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ముగ్గురూ డకౌట్ కావడంతో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 165 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించాడు విరాట్ కోహ్లీ..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Virat Kohli

Virat Kohli

‘చిన్నప్పటి నుంచి నేను ఆడుతూ పెరిగిన స్టేడియం ఇది (ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం). ఇక్కడే రంజీ క్రికెట్ ఆడాను. ఇదే స్టేడియంలో ఇండియా తరుపున మ్యాచులు కూడా ఆడాను...
 

35
Virat Kohli

Virat Kohli

ఆ క్షణాలు ఇంకా మనసులో అలాగే ఉన్నాయి. నాకు ఇంకా నిన్నే మొదలైనట్టుగా ఉంది. సెలక్టర్లు, నన్ను మొదటిసారి చూడడం, అవకాశం ఇవ్వడం అన్నీ ఇక్కడే జరిగాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో మళ్లీ ఆడడం చాలా స్పెషల్..

45
Virat Kohli

Virat Kohli

నా పేరు పెట్టిన పెవిలియన్‌ ముందు ఆడడం మాత్రం నాకు ఏదోలా ఉంటుంది. నాకు ఇది పెద్దగా నచ్చలేదు. ఇది చాలా గొప్ప గౌరవం. ఈ స్టేడియంలో మొదటిసారి ఆడినప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు..’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..
 

55
Virat Kohli

Virat Kohli

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved